AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడవాళ్ళు మంగళసూత్రం బంగారం కాకుండా వెండి కూడా పెట్టుకోవచ్చా.. పండితులు చెప్పేది ఇదే!

మహిళల్లో చాలా మంది మంగళసూత్రం ఎక్కువగా బంగారాన్ని మాత్రమే ధరిస్తారు. వెండితో ఎవరూ కూడా పెట్టుకోరు. అయితే, ఇలా పెట్టుకోవడం వెనుక పెద్ద రహస్యమే ఉంది. దీని గురించి ఎవరికి తెలియదు. ఇటీవలే ఈ ప్రస్తావన వచ్చినప్పుడు పండితులు నమ్మలేని నిజాలు చెప్పారు అవేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 04, 2026 | 9:01 AM

Share
ప్రస్తుతం సమాజంలో ఆడవారిలో ఎంతో మంది మంగళసూత్రాన్ని బంగారమే ధరిస్తారు. ఇతర లోహాలతో చేసినవి వాళ్లు ఎప్పుడు కూడా పెటుకున్నది లేదు. మరి, దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం..

ప్రస్తుతం సమాజంలో ఆడవారిలో ఎంతో మంది మంగళసూత్రాన్ని బంగారమే ధరిస్తారు. ఇతర లోహాలతో చేసినవి వాళ్లు ఎప్పుడు కూడా పెటుకున్నది లేదు. మరి, దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం..

1 / 5
హిందూ సంప్రదాయంలో ఈ ఆచారం తప్పక పాటిస్తారు. అయితే, ఇటీవలే బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో చాలా మంది మంగళసూత్రాలు కొనడానికి కూడా భయపడుతున్నారు.

హిందూ సంప్రదాయంలో ఈ ఆచారం తప్పక పాటిస్తారు. అయితే, ఇటీవలే బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో చాలా మంది మంగళసూత్రాలు కొనడానికి కూడా భయపడుతున్నారు.

2 / 5
ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ కాకుండా వెండి, రాగి వంటి వాటితో చేయించుకుంటే ఏం జరుగుతుందని అనే ఆలోచిస్తుంటారు. 
దీని గురించి పండితులు నమ్మలేని నిజాలు చెప్పారు.

ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ కాకుండా వెండి, రాగి వంటి వాటితో చేయించుకుంటే ఏం జరుగుతుందని అనే ఆలోచిస్తుంటారు. దీని గురించి పండితులు నమ్మలేని నిజాలు చెప్పారు.

3 / 5
అయితే, శాస్త్రాలలో కూడా మంగళ సూత్రాన్ని బంగారం మాత్రమే ధరించాలని ఎక్కడా రాసి లేదు. అలా అని ఇతర లోహాలతో చేయించుకోవాలని కాదు.

అయితే, శాస్త్రాలలో కూడా మంగళ సూత్రాన్ని బంగారం మాత్రమే ధరించాలని ఎక్కడా రాసి లేదు. అలా అని ఇతర లోహాలతో చేయించుకోవాలని కాదు.

4 / 5
మీకు బంగారం కొనడానికి కష్టం అయితే దానికి బదులుగా మెడలో పసుపు కొమ్మును వేసుకోవచ్చని ఆయన వివరించారు. కాబట్టి, మీరు కూడా గోల్డ్ కాకుండా పండితులు చెప్పింది చేస్తే కొంత వరకు డబ్బు ఆదా అవుతుంది. 
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మీకు బంగారం కొనడానికి కష్టం అయితే దానికి బదులుగా మెడలో పసుపు కొమ్మును వేసుకోవచ్చని ఆయన వివరించారు. కాబట్టి, మీరు కూడా గోల్డ్ కాకుండా పండితులు చెప్పింది చేస్తే కొంత వరకు డబ్బు ఆదా అవుతుంది. Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
ధోనీ, కోహ్లీ, సెహ్వాగ్ విలాసవంతమైన ఇళ్లు చూస్తే మైండ్ బ్లాకే
ధోనీ, కోహ్లీ, సెహ్వాగ్ విలాసవంతమైన ఇళ్లు చూస్తే మైండ్ బ్లాకే
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర