AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఆరోగ్యం మీ ప్లేట్‎‎లోనే.. బాడీకి బూస్ట్ ఇచ్చే జొన్న బిస్కెట్లు.. రోజంతా ఫుల్ ఎనర్జీ!

జొన్నలు చాలా బలం ఇక వీటితో తయారుచేసే జొన్న బిస్కెట్లు శరీరానికి మేలు చేస్తాయి. ఎందుకంటే, ఫైబర్, ప్రోటీన్, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అయితే, వీటిని ఈ టిఫిన్ గా లేక సాయంత్రం టీతో పాటు ఎంచక్కా తినొచ్చు. ఎలా చేసుకోవాలంటే

Prasanna Yadla
|

Updated on: Jun 04, 2026 | 7:04 AM

Share
మిల్లెట్స్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అయితే వాటిలో జొన్నలు చాలా బలం ఇక వీటితో  తయారుచేసే జొన్న బిస్కెట్లు శరీరానికి మేలు చేస్తాయి. ఎందుకంటే,  ఫైబర్, ప్రోటీన్, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.  అయితే, వీటిని ఈ  టిఫిన్ గా లేక  సాయంత్రం టీతో పాటు ఎంచక్కా తినొచ్చు. ఎలా చేసుకోవాలంటే

1 / 5
జొన్న బిస్కెట్లకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు జొన్న పిండి , అర కప్పు గోధుమ పిండి, అర కప్పు బెల్లం పొడి , పావు కప్పు నెయ్యి లేదా వెన్న, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా చిటికెడు ఉప్పు, ఒక కప్పు పాలు, మూడు రకాల 
డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలి. మీరు దీనిలో పంచదారకు బదులు బెల్లాన్ని తీసుకోవచ్చు.

జొన్న బిస్కెట్లకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు జొన్న పిండి , అర కప్పు గోధుమ పిండి, అర కప్పు బెల్లం పొడి , పావు కప్పు నెయ్యి లేదా వెన్న, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా చిటికెడు ఉప్పు, ఒక కప్పు పాలు, మూడు రకాల డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలి. మీరు దీనిలో పంచదారకు బదులు బెల్లాన్ని తీసుకోవచ్చు.

2 / 5
జొన్న బిస్కెట్లు తయారీ విధానం :  ముందు ఒక చిన్న గిన్నెలో కొద్దిగా జొన్న పిండి, బేకింగ్ పౌడర్, సరిపడా ఉప్పు, గోధుమ పిండి వేసి ఆ తరవాత దీనిలో  బెల్లం పొడి, యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి  మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇంకా దీనిలో  పాలు పోస్తూ గట్టి పిండిలా కలుపుకోవాలి. కలిపిన తరవాత ఈ పిండిని 15  నిమిషాలు పాటు మూతపెట్టి పక్కన ఉంచుకోవాలి.

3 / 5
ఈ పిండిని చపాతి లాగా చేసుకుని ఆ తరవాత బిస్కెట్ సైజ్ లో ముక్కలుగా కట్ చేయాలి . ఆ తరవాత బేకింగ్ ట్రేలో బిస్కెట్లను పెట్టి . 180°C వద్ద వేడి చేసిన తర్వాత  ఓవెన్‌లో 10 నిమిషాలు పాటు బేక్ చేయాలి. ఇవి రంగు మారే వరకు దానిలోనే ఉంచండి. ఆ తరవాత వీటిని బయటకు తీసి ఫ్యాన్ కింద పెట్టి 5 నిముషాల తరవాత తినాలి.

4 / 5
జొన్న బిస్కెట్లు తినడం వలన లాభాలు ఇవే: ఈ జొన్నల్లో అధికంగా ఫైబర్ ఉంటుంది దీని వలన తిన్న వెంటనే జీర్ణం అవుతుంది అలాగే జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇంకా ఇవి ఎక్కువసేపు ఆకలి వేయనివ్వదు ఎందుకంటే ఒకసారి తింటే  కడుపు నిండిన అనుభూతి వస్తుంది. రోజూ రెండు జొన్న బిస్కెట్లు తింటే రోజంతా శక్తివంతంగా ఉంటారు.

5 / 5
Follow Us
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..

గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే

ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..

నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..

భారత్, విండీస్ తొలి టీ20.. ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 భారీ మార్పులు

గోల్డెన్ ఛాన్స్ మిస్సైన రుక్మిణి వసంత్..

ChatGPT Plus అదిరిపోయే ఆఫర్.. నెల రోజుల పాటు ఫ్రీ ట్రయల్!

మధుమిత ఎంతకు తెగించింది భయ్యా.. కారెక్కి ఏం చేసిందో తెలుసా..?

ATM ధ్వంసం చేసి రూ.30లక్షలు కాజేసిన కేటుగాళ్లు