AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముచ్చటగా మూడోసారి పెళ్లి పీటలెక్కనున్న అమీర్ ఖాన్.. జులైలో గౌరీ స్ప్రట్‌తో వివాహం.?

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్. 1973లో విడుదలైన ‘యాదో కీ భారత్’ చిత్రంలో ఆయన బాలనటుడిగా నటించారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. అతను 90లలో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Rajeev Rayala
|

Updated on: Jun 04, 2026 | 6:20 AM

Share
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్. 1973లో విడుదలైన ‘యాదో కీ భారత్’ చిత్రంలో ఆయన బాలనటుడిగా నటించారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. అతను 90లలో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే అమీర్ ఖాన్ హీరోగా మొదటి సినిమా యామత్ సే ఖయామత్ తక్. ఈ సినిమాకు అమీర్ కజిన్ మన్సూర్ ఖాన్ డైరెక్ట్ చేశారు. 

1 / 5
ఈ సినిమాలో హీరోయిన్ జూహీ చావ్లా నటించింది. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో అమీర్, జూహీ చావ్లా  ఇద్దరూ స్టార్స్ అయ్యారు. ప్రస్తుతం అతడు నిర్మాతగా మారి వరుస సినిమాలను నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లో అత్యంత ధనవంతులైన నటులలో ఆమిర్ ఖాన్ ఒకరు.  1973లో విడుదలైన ‘యాదో కీ భారత్’ చిత్రంలో ఆయన బాలనటుడిగా నటించారు.

2 / 5
ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. అతను 90లలో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.అమీర్ ఖాన్ 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు జునైద్ ఖాన్, ఇరా ఖాన్. కానీ ఆమిర్ ఖాన్ 2002లో రీనా దత్తాను విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత 2005లో దర్శకుడు, నిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. వారికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు.

3 / 5
16 సంవత్సరాల వివాహం తర్వాత 2011లో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు గౌరీ స్ప్రట్ అనే మహిళతో ప్రేమలో ఉన్నారు.ఈ ఇద్దరూ కలిసి చట్టపట్టాలేసుకు తిరుగుతున్నారు. ఇక ఈ ఇద్దరూ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. జులై లో వీరు వివాహం చేసుకోబోతున్నారని అంటున్నారు. ఈ ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

4 / 5
అమీర్ ఖాన్ జులై 5న తన నివాసంలోనే అత్యంత సన్నిహితలు , కుటుంబసభ్యుల మధ్య వివాహం జరగనుందని తెలుస్తుంది. అమీర్, గౌరీ స్ప్రట్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరవుతారని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా ఈ వార్తపై అమీర్ కానీ గౌరీ స్ప్రట్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. 

5 / 5
Follow Us
యాపిల్ వాచ్‌లోని అత్యుత్తమ హిడెన్ ఫీచర్లు ఇవే

మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్.. బ్యాంక్‌ రుణాలపై బిగ్‌ రిలీఫ్

టూత్ బ్రష్‌లో 4 రకాలు ఉంటాయని తెలుసా? ఎవరు ఏది వాడాలంటే..?

గూగుల్‌ పిక్సెల్ ప్రియులకు షాక్ ఇచ్చిన టెక్ దిగ్గజం

ఆగస్టు 4 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ఆర్థిక అవకాశాలు

TG SET 2026 అలర్ట్.. నేటి నుంచే అప్లికేషన్లు ప్రారంభం.. ఈ తేదీలు

కళ్లల్లో కారం చల్లి... కత్తులతో నరికి... RMP డాక్టర్ హత్య కేసులో

సుఖశాంతులు, ఐశ్వర్యం కలగాలంటే.. శ్రావణ మాసంలో ఈ పవిత్ర వస్తువులను

'జబర్దస్త్' కపుల్ రాకేష్- సుజాతల కూతురును చూశారా? ఫొటోస్ ఇదిగో

నల్లమలలో వరుస పులుల మరణాలు.. అసలు కారణమేంటి? ప్రభుత్వం కీలక..