ప్రపంచవ్యాప్తంగా ‘పెద్ది’ ప్రీమియర్స్ ప్రారంభమవగా, ఫస్ట్ హాఫ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్, ‘రైరై రారా’ పాట, వేగవంతమైన కథనం ఆకట్టుకుంటున్నాయి. క్రికెట్ నేపథ్య సన్నివేశాలు, ఏఆర్ రెహ్మాన్ నేపథ్య సంగీతం, జాన్వీ కపూర్ గ్లామర్, మున్నాభాయ్ నటన, జగపతిబాబు భావోద్వేగ సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ హైలెట్స్‌గా నిలుస్తున్నాయి.