AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జామపండు vs అరటి పండు.. ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది? తినేముందు ఈ నిజాలు తెలుసుకోండి..

Guava vs Banana: ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ, టీ తాగడం చాలా మందికి అలవాటు. కానీ రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండాలన్నా, హెల్తీగా లైఫ్ లీడ్ చేయాలన్నా బ్రేక్‌ఫాస్ట్‌లో పండ్లు తీసుకోవడం అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్. అయితే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌లో ఏ పండు తినాలి? మనకు తక్కువ ధరలో దొరికే జామపండు మంచిదా.. లేక అరటిపండు తింటే బెటరా? అనే విషయాలు తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Jun 04, 2026 | 7:05 AM

Share
మన శారీరక ఆరోగ్యానికి పండ్లు చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉదయం అల్పాహారంతో పాటు పండ్లు తీసుకుంటే రోజంతా కావలసిన శక్తి లభిస్తుంది. అయితే ఉదయం పూట ఏ పండు తింటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయనే గందరగోళం చాలా మందిలో ఉంటుంది. మనకు సులభంగా దొరికే జామపండు, అరటిపండులలో దేని ప్రత్యేకతలు దానివే.

1 / 5
జామపండును ఒక అద్భుతమైన సూపర్‌ఫుడ్‌గా చెప్పవచ్చు. ఇందులో నారింజ కంటే నాలుగు రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది, ఇది శరీర రోగనిరోధక శక్తిని రోజంతా బలోపేతం చేస్తుంది. అలాగే ఇందులో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక చక్కటి ఎంపిక.

2 / 5
అరటి పండు: మరోవైపు అరటిపండు తక్షణ శక్తికి మారుపేరు. ఇందులో ఉండే సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు శరీరానికి వెంటనే నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి. అందుకే ఉదయాన్నే జిమ్‌కి వెళ్లేవారికి లేదా శారీరక శ్రమ చేసేవారికి ప్రీ-వర్కవుట్ ఆహారంగా అరటిపండు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.

3 / 5
పోషకాల పరంగా చూస్తే అరటిపండులోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తూ గుండె ఆరోగ్యానికి, కండరాల పనితీరుకు తోడ్పడుతుంది. అలాగే ఇందులోని విటమిన్ బి6 మెదడును చురుకుగా ఉంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. జామపండులోని గుణాలు రక్తపోటును తగ్గించడంతో పాటు మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.

4 / 5
ఏది బెస్ట్: మీ ఆరోగ్య లక్ష్యాన్ని బట్టి వీటిని ఎంచుకోవాలి. మీరు బరువు తగ్గడం, మంచి జీర్ణక్రియ, కడుపు నిండిన అనుభూతిని కోరుకుంటే జామపండు బెస్ట్. అలా కాకుండా ఉదయాన్నే చురుకుదనం, తక్షణ శక్తి కావాలనుకుంటే అరటిపండు సరైన ఎంపిక. ఈ రెండింటినీ మార్చి మార్చి డైట్‌లో చేర్చుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.

5 / 5
Follow Us
పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న.. ఐదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా

24కే గోల్డ్ సీరమ్‌తో ముఖానికి బంగారు మెరుపు వస్తుందా? నిపుణులు

400 మార్కులకు 397.5..ఏఐ గ్లాసులతో పరీక్షలో హైటెక్ మోసం!కట్‌చేస్తే

రూ.లక్ష సంపాదించే వ్యక్తికి 10 ఏళ్ల తర్వాత ఎంత డబ్బు అందుతుంది?

మాట్లాడుతుండంగా ఫోన్ కట్ అయింది.. ఆ తర్వాత శవమై కనిపించాడు

తీవ్ర విషాదం.. పశువుల నీటి తొట్టిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి!

చింతపండు పాడవకుండా ఉండాలంటే..ఈ చిన్న చిట్కాలు పాటించండి!

కొడుకు మాటలు విని మురిసిపోయిన వీరేంద్ర సెహ్వాగ్.. వీడియో వైరల్‌

ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం ద్వారా నెలకు రూ.3 లక్షలు..

కొనొద్దని తిడతాడు.. అయినా అతడి షాపుకే క్యూ కడుతున్నారు!