AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: హనుమంతుడి డైలాగ్ మారింది..  ఇప్పుడు ఎలా మార్చారో విన్నారా ?..

ఈ సినిమాలో రామాయణాన్ని అపహాస్యం చేశారని.. డైలాగ్స్, కాస్ట్యూమ్స్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాలో హనుమంతుడు మాస్ డైలాగ్ చెప్పడమేంటనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైటర్ వివరణ ఇచ్చుకున్నప్పటికీ విమర్శలు తగ్గలేదు. దీంతో డైలాగ్స్ మార్చి కొత్తగా యాడ్ చేస్తామని వివరణ ఇచ్చింది.

Adipurush: హనుమంతుడి డైలాగ్ మారింది..  ఇప్పుడు ఎలా మార్చారో విన్నారా ?..
Hanuman
Rajitha Chanti
|

Updated on: Jun 21, 2023 | 5:10 PM

Share

ఆదిపురుష్.. ఓవైపు కలెక్షన్స్.. మరోవైపు విమర్శలు. రామాయణం ఇతిహాసం ఆధారంగా ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమా మిశ్రమ స్పందన వస్తోంది. ఇందులో రాముడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ ఎక్కువైందని ట్రోల్స్ జరిగాయి. దీంతో గ్రాఫిక్స్ మార్పులు చేస్తామని సినిమా రిలీజ్ వాయిదా వేసింది చిత్రయూనిట్. ఇక వీఎఫ్ఎక్స్ మార్పులు చేసి ఇటీవలే జూన్ 16న గ్రాండ్ గా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. ఈ సినిమాలో రామాయణాన్ని అపహాస్యం చేశారని.. డైలాగ్స్, కాస్ట్యూమ్స్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాలో హనుమంతుడు మాస్ డైలాగ్ చెప్పడమేంటనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైటర్ వివరణ ఇచ్చుకున్నప్పటికీ విమర్శలు తగ్గలేదు. దీంతో డైలాగ్స్ మార్చి కొత్తగా యాడ్ చేస్తామని వివరణ ఇచ్చింది.

ఇక ఇప్పుడు కొత్త డైలాగ్ యాడ్ చేశారు మేకర్స్. హనుమంతుడు చెప్పే డైలాగ్ లో బాప్ (తండ్రి) అనే పదాన్ని తొలగించి లంక అనే వర్డ్ జత చేసింది చిత్రయూనిట్. ఇక ఇప్పుడు కొత్త డైలాగ్ విషయంలో అసలు డైలాగ్ కాకుండా.. కేవలం పదాన్ని మాత్రం లంక పేరుతో భర్తీ చేశారని.. అర్థం మారిపోదు కాదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ చిత్రంలో హనుమ పాత్రను బాలీవుడ్ నటుడు దేవదత్తా నాగే పోషించారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం రోజూ రోజుకీ కలెక్షన్స్ తగ్గిపోతున్నాయి. ఫస్ట్ డే రూ.140 కోట్లు రాబట్టిన ఈ మూవీ.. ఐదు రోజుల్లో రూ.350కు పైగా వసూళ్లు రాబట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్