AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan-Upasana: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఉపాసన.. పాప పోలికలు ఎవరివో చెప్పేసిన రామ్ చరణ్..

ఇక వారసురాలి రాకతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులు గ్రాండ్ గా సెలబ్రెషన్స్ చేసుకున్నారు. ఇక తల్లిబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. నాలుగు రోజులుగా ఆసుపత్రిలో ఉన్న ఉపాసన ఈరోజు శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు.

Ram Charan-Upasana: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఉపాసన.. పాప పోలికలు ఎవరివో చెప్పేసిన రామ్ చరణ్..
Ram Charan
Rajitha Chanti
|

Updated on: Jun 23, 2023 | 3:01 PM

Share

మెగా వపర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రుల క్లబ్ లోకి చేరిన సంగతి తెలిసిందే.. జూన్ 20న మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీకి ఒకరోజు ముందు నుంచే ఉపాసనతోపాటు.. చరణ్ సైతం అపోలో ఆసుపత్రిలో ఉన్నారు. ఇక వారసురాలి రాకతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులు గ్రాండ్ గా సెలబ్రెషన్స్ చేసుకున్నారు. ఇక తల్లిబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. నాలుగు రోజులుగా ఆసుపత్రిలో ఉన్న ఉపాసన ఈరోజు శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. పాపకు ఎల్లప్పుడూ తన అభిమానుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. “జూన్ 20న ఉదయం పాప పుట్టింది. ఈరోజు పాప, ఉపాసను తీసుకుని ఇంటికి వెళ్తున్నాం. తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్న ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు. అలాగే అభిమానులు చేసిన ప్రార్ధనలు కూడా మర్చిపోలేను.

ఇవి కూడా చదవండి

మీ ఆశీస్సులు పాపకు ఎల్లప్పుడూ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సంతోషకరమైన సందర్భంలో ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. ఇప్పటికే ఉపాసన, నేను ఓ పేరు అనుకున్నాం. అది 21వ రోజున వెల్లడిస్తాం. చాలా సంవత్సరాలుగా ఈరోజు కోసం ఎదురుచూస్తున్నాం. అనుకున్న సమయంలో భగవంతుడు మాకు పాపను ప్రసాదించాడు” అంటూ చెప్పుకొచ్చారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్