బ్యాచలర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన దివ్య భారతి.. తనదైన అందం , అభినయంతో ఫస్ట్ సినిమాకే అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో గట్టి ఫాలోయింగ్ నే సంపాదించింది. అనుకువగా కనిపించే ఈ అమ్మడి అందాలఎరకు ఎవరైనా పడిపోవాల్సిందే.. తాజా ఫొటోస్ చూస్తే మీరే చెప్తారు.