AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamal Haasan: రాజ్యసభ ఎంపీగా కమల్ హాసన్.. జీతం ఎంత ఉంటుందో తెలుసా.. ?

దక్షిణాది సినీనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. మరోవైపు ప్రత్యేక్ష రాజకీయాల్లోనూ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మక్కల్ నీది మయ్యం పార్టీ తరపున రాజ్య సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకీ ఎంపీగా కమల్ హాసన్ జీతం ఎంత ఉంటుందో తెలుసా.. ?

Kamal Haasan: రాజ్యసభ ఎంపీగా కమల్ హాసన్.. జీతం ఎంత ఉంటుందో తెలుసా.. ?
Kamal Haasan
Rajitha Chanti
|

Updated on: Jul 27, 2025 | 2:41 PM

Share

సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ నేత కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు సినీప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. తమిళంలో ప్రమాణ స్వీకారం చేసి తన భాషపై ఉన్న మక్కువను చాటుకున్నారు. ఒక భారతీయుడిగా తన విధిని నిర్వర్తిస్తామని అన్నారు. గత లోక్ సభ ఎన్నికల సమయంలో డీఎంకే పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నారు కమల్. దీంతో ఆయనకు రాజ్యసభ ఎంపీగా అవకాశాన్ని కల్పించింది డీఎంకే. ఇక ఇప్పుడు మొదటిసారిగా భారత ప్రభుత్వం నుంచి రాజ్యసభ సభ్యుడిగా జీతం తీసుకోబోతున్నారు. ఇప్పుడు కమల్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ కంటే ఎంపీగా జీతం తక్కువే అని చెప్పొచ్చు.

నివేదికల ప్రకారం కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీగా నెలవారీ జీతం రూ.1,24,000 ఉంటుంది. రోజువారీ అలవెన్స్: పార్లమెంట్ సమావేశాల సమయంలో రోజుకు రూ.2,500 (₹2,000 నుండి పెరిగింది). ఆఫీసు ఖర్చులు: నెలకు రూ.75,000, సిబ్బందికి రూ.50,000, స్టేషనరీ, ఇతర కార్యాలయ అవసరాలకు ₹25,000, సుమారు మొత్తం నెలవారీ పరిహారం: రూ.2,81,000 వరకు వస్తుంది.

ప్రయాణ ప్రయోజనాలు:

ఇవి కూడా చదవండి

సంవత్సరానికి 34 ఉచిత దేశీయ విమాన ప్రయాణాలు (MP, కుటుంబం; సిబ్బంది లేదా సహాయకులు 8 ప్రయాణాలను ఉపయోగించవచ్చు)

అధికారిక, వ్యక్తిగత ఉపయోగం కోసం అపరిమిత ఫస్ట్-క్లాస్ రైలు ప్రయాణం. రోడ్ మైలేజ్ అలవెన్స్..

న్యూఢిల్లీలో రెంట్ ఇళ్లు.. పూర్తిగా వసతితో కూడుకున్నది. అధికారిక ఇళ్లు లేకపోతే ఇల్లు రెంట్ అందుతుంది.

యుటిలిటీస్:

50,000 యూనిట్ల ఉచిత విద్యుత్

ప్రతి సంవత్సరం 4,000 కిలోలీటర్ల ఉచిత నీరు

కమ్యూనికేషన్:

ఉచిత ఫోన్ , ఇంటర్నెట్ సేవలు

వైద్య ప్రయోజనాలు:

సీనియర్ ప్రభుత్వ అధికారులకు అందించే వైద్య సంరక్షణకు సమానం

కార్యాలయ మద్దతు:

ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ల వంటి గాడ్జెట్‌లకు సిబ్బంది అర్హతలు, వార్షిక భత్యం

పెన్షన్ (భవిష్యత్తు సూచన కోసం):

పదవీ విరమణ తర్వాత నెలకు రూ.31,000 ఐదు సంవత్సరాలు దాటి సేవ చేసిన ప్రతి సంవత్సరం అదనంగా రూ.2,500

పదవీకాల వివరాలు

రాజ్యసభ పదవీకాలం ఆరు సంవత్సరాలు ఉంటుంది, ప్రతి రెండు సంవత్సరాలకు మూడింట ఒక వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. లోక్‌సభ మాదిరిగా కాకుండా, రాజ్యసభ శాశ్వత సంస్థ, శాసన ప్రక్రియలో కొనసాగింపును నిర్ధారిస్తుంది.

Movie: 13 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పటికీ సెన్సేషన్ ఈ సినిమా.. చూస్తూ వణికిపోయిన జనాలు..

Tollywood: ఇండస్ట్రీలోకి ఫ్లాప్ హీరోయిన్.. హిట్ల కంటే ప్లాపులే ఎక్కువ.. కానీ కాలు కదపాలంటే కోట్లు ఇవ్వాల్సిందే..

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్