Ka Movie Collections: దీపావళికి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన కిరణ్ అబ్బవరం.. ‘క’ కలెక్షన్స్ ఎంతంటే..

ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ మధ్య తరగతి కుర్రాడు ఇప్పుడు హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మొన్నటివరకు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసిన కిరణ్.. కాస్త గ్యాప్ తీసుకుని క సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. ముందు నుంచి చెప్పినట్లుగానే ఈ సినిమాతో దీపావళి పండక్కి హిట్టు అందుకున్నాడు. మరీ క ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా..

Ka Movie Collections: దీపావళికి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన కిరణ్ అబ్బవరం.. 'క' కలెక్షన్స్ ఎంతంటే..
Ka Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 01, 2024 | 2:56 PM

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘క’. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి మంచి రెస్పా్న్స్ అందుకుంది. సుజీత్, సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఉదయం నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ చిత్రం కిరణ్ అబ్బవరం యాక్టింగ్..ముఖ్యంగా క్లైమాక్స్ 20 నిమిషాలు మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్స్ చేశారు అడియన్స్. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ లిస్ట్ లో చేరింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి ఈరోజు కూడా హిట్ రెస్పాన్స్ వస్తుంది.

నిన్న విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.6.18 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు మేకర్స్. ఈ సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు కిరణ్ అబ్బవరం. ఇక ఈ రోజు కూడా ఈ చిత్రానికి బుకింగ్స్ అద్భుతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. తన్వి రామ్, నయన్ సారిక, అజయ్, అచ్యుత్ కుమార్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలకు ముందే క్లైమాక్స్, ఇంటర్వెల్ సీన్స్ నెక్ట్స్ లెవల్ ఉన్నాయని కిరణ్ అబ్బవరం చెప్పిన సంగతి తెలిసిందే. మొత్తానికి అందరి అంచనాలను తిప్పి కొడుతూ.. ముఖ్యంగా ట్రోలర్స్ నోరూ మూయించేలా క తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు కిరణ్ అబ్బవరం.

ఇదిలా ఉంటే.. క లాంటి కాన్సెప్ట్ ఇంతవరకూ రాలేదని.. అలా వచ్చిందని నిరూపిస్తే సినిమాలు మానేస్తానని ఈ మూవీ గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం చెప్పిన వీడియోను నెట్టింట షేర్ చేస్తూ.. చెప్పి మరీ హిట్టు కొట్టాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెట్జన్స్. ఈ సినిమా చాలా యూనిక్ గా ఉందని.. దర్శకులు సుజీత్, సందీప్ ఎంచుకున్న కథ.. ఆ చిత్రాన్ని నడిపిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!