AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Faria Abdullah: చీరకట్టులో అదరగొట్టిన ఫరియా అబ్దుల్లా.. దుమ్మురేపిందిగా..

మత్తువదలరా 2 సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నటనతో పాటు గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే సింగర్ గాను మారిపోయింది ఈ వయ్యారి భామ. 

Rajeev Rayala
|

Updated on: Nov 01, 2024 | 1:49 PM

Share
 అందాల భామ ఫరియా అబ్దుల్లా.. క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. తెలుగులో జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తొలిసినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. 

1 / 5
జాతిరత్నాలు సినిమాలో అందం, అమాయకత్వం కలబోసినా పాత్రలో నటించి ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆతర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ వచ్చాయి. అలాగే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న గెస్ట్ పాత్రల్లోనూ నటించింది. 

2 / 5
అలాగే స్పెషల్ సాంగ్ కూడా చేసింది ఈ అమ్మడు. ఇక ఈ చిన్నది హీరోయిన్ గా చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ చివరిగా మత్తువదలరా 2 సినిమాతో హిట్ అందుకుంది ఫరియా అబ్దుల్లా. 

3 / 5
మత్తువదలరా 2 సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నటనతో పాటు గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే సింగర్ గాను మారిపోయింది ఈ వయ్యారి భామ. 

మత్తువదలరా 2 సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నటనతో పాటు గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే సింగర్ గాను మారిపోయింది ఈ వయ్యారి భామ. 

4 / 5
మత్తువదలరా 2 సినిమాలో ఓ సాంగ్ పాడింది. ఇక ఇప్పుడు బయట రాప్ సాంగ్స్ కూడా పాడుతుంది ఈ చిన్నది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది.. లేటెస్ట్ గా చీరకట్టులో వయ్యారాలు ఒలకబోసింది. 

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్