Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

యూట్యూబ్ లో ఫోక్ సాంగ్ చేసిన అమ్మాయి.. ఆ తర్వాత వెండితెరపై హీరోయిన్ గా అదరగొట్టేసింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలను దొచేసింది. ప్రస్తుతం నెట్టింట క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..
Actress News
Follow us

|

Updated on: Oct 29, 2024 | 7:57 PM

సోషల్ మీడియా ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది అని చెప్పడంలో సందేహం లేదు. ప్రపంచంలోని చాలా మంది నెట్టింట తమ టాలెంట్ నిరూపించుకున్నారు. టిక్ టాక్, డబ్ స్మాష్ వీడియోస్ చేస్తూ అప్పట్లో ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఇన్ స్టాలో రీల్స్.. యూట్యూబ్ లో వీడియోస్ చేసి.. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకున్నారు. అందులో ఈ హీరోయిన్ కూడా ఒకరు. మొదట్లో నెట్టింట రీల్స్ చేయడం స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ఫాలోయింగ్ పెంచుకుంది. ఆ తర్వాత కవర్ సాంగ్స్ చేసింది. కానీ ఒకే ఒక్క ఫోక్ సాంగ్ ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. సార్య లక్ష్మణ్. అదేనండి బ్లాక్ బస్టర్ హిట్ మేము ఫేమస్ హీరోయిన్.

నచ్చినావురో అనే ఫోక్ సాంగ్ తో యూట్యూబ్ లో సెన్సెషన్ అయ్యింది సార్య. ఈ పాట సూపర్ హిట్ కావడంతో నెట్టింట ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. దీంతో ఆమెకు సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న మేము ఫేమస్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా అందం, అభినయంతో కట్టిపడేసింది సార్య.

కానీ ఆ సినిమా తర్వాత మరో మూవీ అనౌన్స్ చేయలేదు. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఫోటోస్ షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

View this post on Instagram

A post shared by K sow (@saarya_laxman)

ఇది చదవండి : Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..

Arjun Reddy: తస్సాదియ్యా.. ఏం మేకోవర్ భయ్యా.. ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీని ఇప్పుడు చూస్తే ప్రేమలో పడాల్సిందే..

Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్‍ లుక్‏లో తారక్.. వేరేలెవల్ అంతే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.