AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: బాలీవుడ్ హీరో రణ్‏వీర్ సింగ్‏తో కీర్తి సురేష్ కోట్లాట.. వైరలవుతున్న వీడియో..

ఇక ప్రస్తుతం ఈ అమ్మడు భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా కనిపించనుంది.తెలుగుతోపాటు.. తమిళంలోనూ వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో గొడవకు దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అయితే వీరిద్దరి మధ్య జరిగింది నిజమైన కోట్లాట కాదు.. అది కేవలం ఒక యాడ్ మాత్రమే. పూర్తి వివరాలెంటో తెలుసుకుందాం.

Keerthy Suresh: బాలీవుడ్ హీరో రణ్‏వీర్ సింగ్‏తో కీర్తి సురేష్ కోట్లాట.. వైరలవుతున్న వీడియో..
Keerthy Suresh, Ranveer Sin
Rajitha Chanti
|

Updated on: Jun 24, 2023 | 3:40 PM

Share

తొలి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది హీరోయిన్ కీర్తి సురేష్. ఇక ఆ తర్వాత మహానటి మూవీతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ అందుకుంది. కానీ ఆ తర్వాత కీర్తి నటనకు తగిన పాత్రలేవి రాలేదు. కేవలం హీరో సినిమాలో జోడిగా నటించిన చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఇటీవలే దసరా సినిమాలో వెన్నెల పాత్రలో మరోసారి అదరగొట్టింది కీర్తి. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా కనిపించనుంది.తెలుగుతోపాటు.. తమిళంలోనూ వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో గొడవకు దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అయితే వీరిద్దరి మధ్య జరిగింది నిజమైన కోట్లాట కాదు.. అది కేవలం ఒక యాడ్ మాత్రమే. పూర్తి వివరాలెంటో తెలుసుకుందాం.

కొటక్ మహీంద్రా బ్యాంక్ కమర్షియల్ యాడ్ కోసం రణ్వీర్ సింగ్, కీర్తి కలిసి వర్క్ చేశారు. అందులో బ్యాంక్ అకౌంట్ ఫోన్ కోసం ఇద్దరూ పోటా పోటీగా తలపడ్డారు. సాధారణ యాడ్స్ మాదిరిగా కాకుండా.. దీనిలో కాస్త స్టంట్స్ చేశారు. అయితే యాడ్ కోసం కీర్తి చాలా కష్టపడ్డట్లుగా తెలుస్తోంది. రణ్వీర్ సింగ్ తో కలిసి కష్టమైన స్టంట్స్ చేసినట్లుగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుండగా.. కీర్తికి అంతగా స్టంట్స్ చేయాల్సిన అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా కీర్తి పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. గతంలో అనిరుద్ రవిచంద్రన్ తో ప్రేమలో ఉందంటూ వార్తలు రాగా.. ఆ తర్వాత తన స్నేహితుడు ఓ వ్యాపారవేత్తతో కీర్తి పెళ్లి జరగనుందని రూమర్స్ వినిపించాయి. వీటిని కీర్తితోపాటు.. ఆమె తల్లిదండ్రులు సైతం ఖండించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి