Tollywood: అందానికే అసూయ పుట్టేస్తుంది ఆమెను చూస్తే.. సోషల్ మీడియాకు షేక్ చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..

ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ అందం, టాలెంట్ ఉన్నా... అవకాశాలు మాత్రం ఈ అమ్మడుకు రావడం లేదు. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో సరసన నటింటి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఎవరో గుర్తుపట్టండి.

Tollywood: అందానికే అసూయ పుట్టేస్తుంది ఆమెను చూస్తే.. సోషల్ మీడియాకు షేక్ చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..
Actress
Follow us

|

Updated on: Dec 01, 2022 | 8:21 PM

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో నటీనటుల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలకు సంబంధించిన హీరోయిన్స్ ఫోటోస్ హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ లేటేస్ట్ ఫోటో నెట్టింటిని షేక్ చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. నిజమే.. ఆమెకు చూస్తే అందం సైతం అసూయ పడుతుంది అన్నట్టు ఉంది కదూ. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ అందం, టాలెంట్ ఉన్నా… అవకాశాలు మాత్రం ఈ అమ్మడుకు రావడం లేదు. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో సరసన నటింటి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఎవరో గుర్తుపట్టండి.

అమాయకపు చూపులతో చిన్ని చిరునవ్వుతో మాయ చేస్తున్న ఈ చిన్నది.. మరవరో కాదు.. గ్యాంగ్ లీడర్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్. 1994 నవంబర్ 20న చెన్నైలో పుట్టిన ప్రియాంక.. థియేటర్ ఆర్ట్స్ పూర్తిచేసింది. న్యాచురల్ స్టార్ నాని సరసన గ్యాంగ్ లీడర్ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత శ్రీకారం.. వరుణ్ డాక్టర్, డాన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న రావణాసుర చిత్రంలో కనిపించనుంది. సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రానున్న సినిమాలో నటించనుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!