Secret to Youthful Skin: అందం కోసం ఖరీదైన క్రీములు, సీరమ్‌లు చర్మపు పై పొరపైనే పనిచేస్తాయి. లోపలి నుంచి కాంతిని అందించలేవు. తాజా పరిశోధన ప్రకారం, నోటి ద్వారా తీసుకున్న విటమిన్ సి సమృద్ధిగా ఉన్న పండ్లు, కూరగాయలు చర్మ కణాలను ఉత్తేజపరిచి, కొల్లాజెన్‌ను గణనీయంగా పెంచుతాయి. దీంతో చర్మం యవ్వనంగా, శాశ్వతంగా కాంతివంతంగా మారుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.