Gold Prices: మహిళలకు బిగ్ షాక్.. ఒక్కరోజే భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేటి ధరలు ఎలా ఉన్నాయో చూడండి
బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులోకి వెళ్లిపోతున్నాయి. 2025వ సంవత్సరం ముగుస్తున్న క్రమంలో గోల్డ్ రేటు ఏమైనా తగ్గుతుందేమోనని ఆశించిన వారికి షాకే తగిలింది. రోజురోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతోండగా.. వెండి కూడా గట్టి పోటీ ఇస్తోంది. నేడు రేట్లు ఎలా ఉన్నాయంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
