Bank Timings: దేశవ్యాప్తంగా బ్యాంకులకు కొత్త రూల్స్.. ఇక నుంచి మారనున్న పనివేళలు..! ఎప్పటినుంచంటే..?
2026లో బ్యాంకు పనివేళలు మారనున్నాయా..? ఐదు రోజులే పనిచేయనున్నాయా..? అంటే అవుననే సమాధానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గతంలోనే వీటిని అమలు చేయాలని ఆర్బీతో పాటు కేంద్ర ప్రభుత్వం భావించినప్పటికీ.. పలు కారణాల వల్ల జాప్యం జరుగుతోంది. అయితే కొత్త ఏడాదిలో అమలు చేసే అవకాశముంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
