Aadhar Card: ఆధార్ కార్డుల్లో భారీ మార్పులు.. కొత్తగా మరో మూడు రూల్స్.. ఈ ఏడాది నుంచే అమల్లోకి..
ఇండియాలో ఆధార్ కార్డు అనేది ఎంత ముఖ్యమైన గుర్తింపు ధృవీకరణ పత్రమనేది మనందరికీ తెలిసిందే. ప్రభుత్వపరంగా లేదా ప్రైవేట్ సర్వీసులకు ఇది అవసరం. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియక ఎప్పుడూ దీనిని మన వెంట ఉంచుకోవాల్సి వస్తుంది. ఆధార్ కార్డులోనే అనేక మార్పులు జరుగుతున్నాయి. అవేంటంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
