Mahesh Babu: ముగ్గురు అక్కాచెల్లెళ్లతో మహేష్ బాబు.. సూపర్ స్టార్ ఫ్యామిలీ ఫొటోస్ వైరల్
మహేష్ బాబు కుటుంబ సభ్యులందరూ గెట్ టు గెదర్ అయ్యారు. మహేష్ తన భార్య నమ్రతతో పాటు మహేష్ అక్కాచెల్లెళ్లు మంజుల, ప్రియదర్శిని, పద్మావతి, మంజుల భర్త సంజయ్ స్వరూప్, మహేష్ కోడలు భారతి, అల్లుడు అశోక్ గల్లా.. ఇలా పలువురు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకేచోట కలిశారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
