Heartattack Risk in Winter: చలికాలంలో, ముఖ్యంగా తెల్లవారుజామున, గుండెపోటు ముప్పు పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల రక్తనాళాలు కుచించుకుపోవడం, రక్తపోటు పెరగడం ప్రధాన కారణాలు. కొవ్వు పదార్థాలు, వ్యాయామం లేకపోవడం కూడా దోహదపడతాయి. వెచ్చని దుస్తులు, సరైన ఆహారం, వ్యాయామంతో ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.