క్యాప్సికం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచగా, విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఎముకల బలానికి, మధుమేహ నియంత్రణకు, చర్మ సంరక్షణకు, ఫ్రీ రాడికల్స్ తొలగింపునకు క్యాప్సికం ఎంతగానో ఉపయోగపడుతుంది.