Tollywood: ఈ అమాయకపు చూపుల బుజ్జాయి ఇప్పుడు ఆ స్టార్ హీరో సతీమణి.. తెలుగులో ఒక్క సినిమానే చేసింది.. ఎవరో గుర్తుపట్టండి.

పెళ్లి తర్వాత కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఎవరో గుర్తుపట్టండి. తన భర్త కూడా తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.

Tollywood: ఈ అమాయకపు చూపుల బుజ్జాయి ఇప్పుడు ఆ స్టార్ హీరో సతీమణి.. తెలుగులో ఒక్క సినిమానే చేసింది.. ఎవరో గుర్తుపట్టండి.
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 08, 2022 | 12:24 PM

పైన ఫోటోలో ఉన్న ఈ అమాయకపు చూపుల బుజ్జాయి.. తెలుగులో చేసింది ఒక్క సినిమానే.. కానీ ఫాలోయింగ్ మాత్రం ఎక్కువే సంపాదించుకుంది. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిన ఈ బ్యూటీ.. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ఓ స్టార్ హీరోను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఎవరో గుర్తుపట్టండి. తన భర్త కూడా తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. హీరోగానే కాకుండా ప్రతినాయకుడిగానూ మెప్పించి.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. గుర్తుపట్టారా ఈ చిన్నారి ఎవరో.

పైన వైట్ డ్రెస్‏లో క్యూట్ ఏంజిల్‏లా ఉన్న చిన్నారి మరెవరో కాదు.. కోలీవుడ్ బ్యూటీ సయేషా సైగల్. తెలుగుతోపాటు.. హిందీ.. తమిళ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అక్కినేని అఖిల్ నటించిన అఖిల్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‏గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్యను 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఓ పాప ఉంది. ఇటీవలే సయేషా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది.

View this post on Instagram

A post shared by Sayyeshaa (@sayyeshaa)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!