Samantha: మన కంట్రోల్లో ఏమి ఉండదు.. భవిష్యత్తులో ఏం చేస్తానో కూడా చెప్పను.. సమంత షాకింగ్ కామెంట్స్..

తన జీవితంలో తీసుకోబోయే పెద్ద నిర్ణయాల గురించి చెప్పనంటుంది సమంత. లైఫ్ లో జరిగే ప్రతిదీ మన చేతుల్లో ఉండదని.. జీవితమే డిసైడ్ చేస్తుందని ఆసక్తికర కామెంట్స్ చేసింది సామ్.

Samantha: మన కంట్రోల్లో ఏమి ఉండదు.. భవిష్యత్తులో ఏం చేస్తానో కూడా చెప్పను.. సమంత షాకింగ్ కామెంట్స్..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 08, 2022 | 12:01 PM

కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం యశోద ప్రమోషన్లో పాల్గోంటుంది. ఓవైపు మయోసైటిస్ సమస్యతో బాధపడుతూనే ఈ సినిమా కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా యాంకర్ సుమతో జరిగిన ఇంటర్వ్యూలో సామ్ తన కెరీర్.. లైఫ్.. హెల్త్ గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యింది. లైఫ్ లో కొన్ని మంచి రోజులు .. మరికొన్ని చెడ్డ రోజులు వస్తాయని.. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమోనని అనిపించిందని.. అయినా ఒక్క సారి వెనుతిరిగి చూస్తే ఇంత దాకా వచ్చానా అనిపిస్తోంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏవైనా పెద్ద నిర్ణయాలు తీసుకున్నారా ? అని అడగ్గా.. ప్రస్తుతం తాను ఈ వ్యాధి నుంచి బయటపడాలనుకుంటున్నాని తెలిపింది. మన కంట్రోల్లో ఏమి ఉండదని.. నేను భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాను.. డ్రీమ్ ఏంటీ అనేది నేను ఆలోచించడం లేదు. లైఫ్ డిసైడ్ చేస్తుందని చెప్పుకొచ్చింది.

డైరెక్టర్స్ హరి, హరీష్ దర్శకత్వం వహించిన యశోద సినిమా నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సరోగసి నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో సామ్ గర్భవతిగా కనిపించనుంది. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలకపాత్రలో కనిపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!