Tollywood: థియేటర్లలో వచ్చే స్మోకింగ్ యాడ్‌లో కనిపించిన అమ్మాయి గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతుంటాయి. హీరోహీరోయిన్స్ సినిమా అప్డేట్స్ కాకుండా పర్సనల్ విషయాల గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో సినిమా థియేటర్లలో సినిమా ప్రదర్శించే ముందు స్మోకింగ్ యాడ్ వస్తుంది గుర్తుందా.? అందులో ఓ చిన్నారి అమాయకంగా కనిపిస్తూనే తన తండ్రి సిగరెట్ అలవాటు మానేలా చేస్తుంది.
సాధారణంగా థియేటర్లలో సినిమా ప్రదర్శించే ముందు స్మోకింగ్ యాడ్ వస్తుంది గుర్తుందా ? అందులో ఓ చిన్నారి అమాయకంగా కనిపిస్తుంది. ఆమె తన తండ్రి పక్కన కూర్చుగానే అతడు సిగరెట్ పక్కన పడేస్తాడు. ఇంతకీ ఆ చిన్నారి గుర్తుందా. ? ఆ యాడ్‌లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ను ఇప్పుడు చూస్తే మెంటలెక్కాల్సిందే. ఆ చిన్నారి పేరు సిమ్రాన్ నటేకర్. ఆ యాడ్ చేసినప్పుడు ఆ అమ్మాయి వయసు కేవలం 6 ఏళ్లు మాత్రమే. కానీ ఇప్పుడు హీరోయిన్లు కుళ్లుకునే ఫిజిక్ తో షాకిస్తుంది.
ప్రస్తుతం హీరోయిన్స్ ఫీచర్స్ తో మతిపోగొట్టేస్తోంది సిమ్రాన్ నటేకర్. చైల్డ్ ఆర్టిస్ట్ గా సిమ్రాన్ నటేకర్ దాదాపు 150 యాడ్స్ లో నటించింది. అలాగే పలు సినిమాల్లో నటించింది. బంధన్ సాత్ జన్మోంకా సీరియల్లో మొదటగా నటించింది. 2015లో ప్రసారమైన బాలికా వధు లో పూజా పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత దావత్ ఇ ఇష్క్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హతీమ్, క్రిష్ 3 వంటి చిత్రాల్లో నటించింది.
కానీ ఇప్పుడు సిమ్రాన్ నటేకర్ ను చూస్తే మతిపోవాల్సిందే. హీరోయిన్స్ ను మించిన అందంతో కట్టిపడేస్తుంది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా కనిపిస్తుంది సిమ్రాన్. హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. ఈ ముద్దుగుమ్మకు నెట్టింట ఓ రేంజ్ క్రేజ్ ఉంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.