చిత్తూరు జిల్లా బసిరెడ్డిపల్లి సమీపంలో మద్యం లోడుతో వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో సీసాలు రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. ఈ ఘటనలో స్థానికులు మద్యం సీసాల కోసం ఎగబడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.