తెలుగులో వరుసగా ఆఫర్స్ అందుకుంటున్న క్రేజీ హీరోయిన్ ప్రీతీ ముకుందన్
07 June 2026
Pic credit - Instagram
Rajeev
ప్రీతి ముకుందన్ ఈ ముద్దుగుమ్మ చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపువై తెచ్చుకుంది. ఈ అమ్మడు భరతనాట్యం డాన్సర్.
ప్రీతి ముకుందన్ ఈ ముద్దుగుమ్మ చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపువై తెచ్చుకుంది. ఈ అమ్మడు భరతనాట్యం డాన్సర్.
ప్రీతి ముకుందన్ అద్భుతమైన నటనతో తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ అందాల భామ.
ప్రీతి 2024లో 'ఓం భీమ్ బుష్' అనే విజయవంతమైన చిత్రంతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.
ప్రీతి ముకుందన్ టీవీ షోలో నృత్య ప్రదర్శనలలో కెరీర్ మొదలుపెటింది. ఈ అమ్మడి మొదటి మ్యూజిక్ ఆల్బమ్ 'ముత్తు ము2'తో యూట్యూబ్ లో 4.2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.
ఇక మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో తన గ్లామర్ తో ఆకట్టుకుంది ప్రీతి.
ప్రస్తుతం రోషన్ మేకతో కలిసి నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది.