Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అది దా సర్ప్రైజ్..! మొదటి ఫోటో షూట్‌లో అలా.. ఇప్పుడేమో ఇలా..!! ఆమె ఎవరో కనిపెట్టారా..?

చైల్డ్ హుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం పదుల సంఖ్యలో వైరల్ అవుతూ ఉంటాయి. సినీ సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తూ ఉంటారు. చాలామంది తమ అభిమాన హీరోల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

అది దా సర్ప్రైజ్..! మొదటి ఫోటో షూట్‌లో అలా.. ఇప్పుడేమో ఇలా..!! ఆమె ఎవరో కనిపెట్టారా..?
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 14, 2025 | 1:35 PM

హీరోలు, హీరోయిన్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో సినీ ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు, కెరీర్ బిగినింగ్ ఫోటోలు నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ టాప్ సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్ చూసేందుకు.. వారి గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నరు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అందాల భామ ఫోటో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. పైన ఫోటోను చూశారు కదా. అందులో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఇటీవలే రూ. 300కోట్లు వసూల్ చేసిన సినిమాలో నటించి భారీ విజయాన్ని అందుకుంది ఆ ముద్దుగుమ్మ. కెరీర్ లో మొదటి ఫోటో షూట్ అది. అప్పటికీ ఇప్పటికీ ఆమె ఎంతో మారిపోయింది. ఆమెను గుర్తుపట్టారా.? ఇప్పుడు చూస్తే షాక్ అవుతారు.

చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ లో చాలా డిఫరెంట్ గా ఉంటారు. అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోతారు. అప్పటికీ ఇప్పటికీ అందంలో ఎంతో మార్పు వస్తుంది. పైన కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కనిపెట్టరా.? ఆమె చాలా ఫెమస్. ఆమె మరెవరో కాదు లేటెస్ట్ క్రేజీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లో ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ చిన్నది.

ఇక తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫెమ్స్ లవర్ లాంటి సినిమాలు చేసింది. ఇక రీసెంట్ గా వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఇక ఈ అమ్ముడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఇన్ స్టాలో ఫస్ట్ ఫోటో షూట్ ను షేర్ చేసింది. అలాగే లేటెస్ట్ ఫోటో షూట్ కూడా షేర్ చేసింది ఐశ్వర్య రాజేష్. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి
Aishwarya Rajesh

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్