ఫస్ట్ సినిమాలోనే 17 లిప్ లాక్స్.. కట్ చేస్తే ఇండస్ట్రీలోనే తోప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి
మన సినిమాలతో పాటు హాలీవుడ్ ఇండస్ట్రీలోనూ తారగా ఓ వెలుగు వెలిగింది ఈ వయ్యారి భామ. ముఖ్యంగా స్పెషల్ పాటలతో రచ్చ చేసింది. అప్పట్లో గ్లామర్ బ్యూటీగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ అదే అందంతో కుర్రకారును కవ్విస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ అనేవి చాలా కామన్.. రీసెంట్ గా వస్తున్న సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. కనీసం లిప్ లాక్ సీన్స్ అయినా ఉంటున్నాయి. రొమాంటిక్ సీన్స్ చేయడానికి హీరోయిన్స్ కూడా వెనకడుగు వేయడం లేదు. చాలా మంది హీరోయిన్స్ గ్లామరస్ పాత్రలు చేయడానికి రెడీగా అవుతున్నారు. కొంతమంది సినిమాలో పాత్ర కోసం ఎలాంటి సాహసం చేయడానికైనా వెనకాడటం లేదు. దాదాపు అందరు హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్ లో నటించిన వారే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ అయితే తొలి సినిమాలోనే ఏకంగా 17 లిప్ కిస్ సీన్స్ లో నటించింది. అంతే కాదు స్టార్ డమ్ కూడా సొంతం చేసుకుంది. ఆతర్వాత కూడా రొమాంటిక్ సీన్స్ లో నటించి రెచ్చిపోయింది. హాలీవుడ్ లోనూ నటించింది ఆ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆ అందాల భామ ఎవరో తెలుసా.?
నా వయసున్న అనుష్క, త్రిష హీరోయిన్స్‌గా చేస్తున్నారు.. నేను మాత్రంఅలాంటి పాత్రలు చేస్తున్నా..
ఆమె మరెవరో కాదు హీరోయిన్ మల్లికా షెరావత్. ఒకప్పుడు ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. కుర్రకారు పది చచ్చిపోయేవారు. గ్లామర్ పాటలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. ఈ బ్యూటీ సినీప్రయాణం గురించి తెలిస్తే షాక్ అయిపోతారు. మల్లికా షెరావత్ 2000ల ప్రారంభంలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేసింది ఈ వయ్యారి భామ.
నా కొడుకు బ్రతుకు తెరువు చూపించింది ఆయనే.. స్టార్ డైరెక్టర్ గురించి గోపరాజు రమణ
ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో గ్లామర్ క్వీన్ గా రాణించింది. స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ప్రస్తుతం ఆమె వయసు 49 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందం, ఫిట్నెస్ లుక్ తో ఆశ్చర్యపరుస్తుంది. అయితే మల్లికా నటించిన తొలి సినిమాలనే రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది. 2003లో ఖ్వాహిష్ అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఏకంగా 17 లిప్ లాక్ సీన్స్ లో నటించి కవ్వించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. సినిమాల్లో పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా నెట్టింట తన అందాలతో కవ్విస్తుంది ఈ హాట్ బ్యూటీ.
Keerthi Bhat: నేను లక్షల్లో సంపాదిస్తున్నా.. వాడికి రూ. 12 వేలు.. చివరిలో సైకోలా చేశాడు
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




