AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టే కూరగాయ మొక్కలు ఇవేనా?

కూరగాయ మొక్కల వల్ల కూడా ఇంట్లో గొడవలు జరిగి భార్యాభర్తలు విడాకులు తీసుకునే వరకు వెళ్తారా? ఇప్పుడు చాలా మంది ఇంట్లో ఇష్టంగా కూరగాయ మొక్కలను పెంచుకుంటున్నారు. అయితే, ఎక్కువగా గార్డెనింగ్, డాబా మీద మొక్కలు పెంచుతుంటారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని మీ ఇంట్లో పెంచకపోవడమే మంచిదని చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: May 07, 2026 | 3:56 PM

Share

1 / 5
నిమ్మచెట్టు: వాస్తు ప్రకారం.. నిమ్మ  పవిత్రమైనదిగా చెబుతున్నారు. అయితే, దీనిని ఇంట్లో ఉంచడం అంత మంచిది కాదు. ఇది ముళ్ల చెట్టు.. ఇది మీ ఇంటికి మంచిదే కాదు. కాబట్టి, నిమ్మ మొక్కను ఇంట్లో ఉంచకూడదని పండితులు చెబుతున్నారు.

2 / 5
చాలామంది ఇళ్ళలో  గోరింటాకు మొక్కలు బాగా పెంచుతుంటారు. అయితే, వాస్తు నిపుణలు చెప్పిన దాని ప్రకారం దీనిని ఇంట్లో అస్సలు పెంచకూడదని చెబుతున్నారు. ఇది ఇంట్లో నెగిటివ్ శక్తిని కలిగిస్తుందని చెబుతున్నారు. కాబట్టి, ఈ మొక్కలు 
ఇంటి లోపల కానీ, చుట్టుపక్కల కానీ వీటిని పెంచకూడదని చెబుతున్నారు.

చాలామంది ఇళ్ళలో గోరింటాకు మొక్కలు బాగా పెంచుతుంటారు. అయితే, వాస్తు నిపుణలు చెప్పిన దాని ప్రకారం దీనిని ఇంట్లో అస్సలు పెంచకూడదని చెబుతున్నారు. ఇది ఇంట్లో నెగిటివ్ శక్తిని కలిగిస్తుందని చెబుతున్నారు. కాబట్టి, ఈ మొక్కలు ఇంటి లోపల కానీ, చుట్టుపక్కల కానీ వీటిని పెంచకూడదని చెబుతున్నారు.

3 / 5

జామ చెట్టు : చాలా మంది ఇళ్ళలో జామ చెట్లను నాటి రోజూ నీళ్ళను పోసి పెంచుతారు. ఇంకా వాస్తు శాస్త్రం ప్రకారం ఇది మంచిది కాదని అంటున్నారు.  ఈ జామ మొక్క మీ  ఇంట్లో ఉన్నా కూడా వెంటనే పీకేయండి. ఎందుకంటే, ఇది ఆకులను రాల్చుతుంది. దీని కారణంగా భార్య భర్తల మధ్య గొడవలు మొదలవుతాయి ఇంకా ఇంట్లో వాళ్ళకి సమస్యలు  వస్తాయని అంటున్నారు.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
కలర్స్, స్పెషల్‌ ఎడిషన్‌లో ఆకట్టుకుంటున్న జావా బాబర్​ బైక్

'రూ.25 కోట్ల ఆస్తి కోసం.. కొబ్బరి నీళ్లలో సైనైడ్‌ కలిపి ఇచ్చా..'

రోహిత్ పై త్రిగుణ్ సంచలన కామెంట్స్.. స్టెరాయిడ్స్ బాడీ అంటూ కామెం

భారీ బ్యాటరీతో మార్కెట్‌లోకి కైనెటిక్​ ఈవీ.. వివరాలివే

మేకప్‌ బాక్స్‌ అనే డౌట్‌ వచ్చే రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌

వీరి కోసం చక్రం తిప్పబోతున్న భారీ గ్రహం.. ఆర్థికంగా తిరుగులేదు

IND vs AFG: భారత్‌-అఫ్గానిస్థాన్ తొలి టీ20పై క్లారిటీ..?

తిరుమల వెళ్లేవారికి టీటీడీ అలర్ట్.. ఆ దర్శనాలు రద్దు

ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 260 కోట్ల బ్లాక్ బస్టర్..తెలుగులోనూ ఉంది

బంగాళాఖాతంలో అల్పపీడనం..ఈ జిల్లాల్లో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు