AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

బుల్లితెరపై సీరియల్ తారలకు ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రతి రోజూ టీవీల్లో వచ్చే సీరియల్ నటీనటులకు స్టార్ హీరోహీరోయిన్ల మాదిరిగా విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో సీరియల్ తారలు చేసే హడావిడి గురించి తెలిసిందే.

Rajeev Rayala
|

Updated on: Mar 21, 2026 | 11:00 PM

Share
బుల్లితెరపై సీరియల్ తారలకు ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రతి రోజూ టీవీల్లో వచ్చే సీరియల్ నటీనటులకు స్టార్ హీరోహీరోయిన్ల మాదిరిగా విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో సీరియల్ తారలు చేసే హడావిడి గురించి తెలిసిందే.

బుల్లితెరపై సీరియల్ తారలకు ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రతి రోజూ టీవీల్లో వచ్చే సీరియల్ నటీనటులకు స్టార్ హీరోహీరోయిన్ల మాదిరిగా విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో సీరియల్ తారలు చేసే హడావిడి గురించి తెలిసిందే.

1 / 5
సీరియల్లో చీరకట్టులో పద్దతిగా కనిపిస్తూ.. తమ నటనతో ఆకట్టుకుంటారు. కానీ ఇప్పుడు నెట్టింట మాత్రం గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తున్నారు. మోడ్రన్ డ్రెస్సులలో గ్లామర్ ఫోటోషూట్లతో ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న బ్యూటీని గుర్తుపట్టారా.. ?

2 / 5
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ముద్దుగుమ్మ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. చూడచక్కని రూపం.. అమాయకమైన నటనతో కట్టిపడేస్తుంది. ఆ బ్యూటీ మరెవరో కాదు. గుండెనిండా గుడిగంటలు సీరియల్ మీనా అలియాస్ అమూల్య గౌడ. ఈ సీరియల్ ద్వారా తెలుగు అడియన్స్ మదిలో మీనా గా చెరగని స్థానం సంపాదించుకుంది.

3 / 5
ఈ భామను అందరూ ముద్దుగా పూలగంప అని పిలుచుకుంటారు. సీరియల్లో నిత్యం చీరకట్టులో సింపుల్ గా కనిపించే మీనా.. బయట మాత్రం చాలా ట్రెండిగా కనిపిస్తుంది. సీరియల్లో చక్కగా చీర, తల్లో మల్లెపూలు పెట్టుకుని కనిపించే అమూల్య.. నెట్టింట అందాలు ఆరబోస్తూ గ్లామర్ ఫోజులతో అరాచకం సృష్టిస్తుంది.

4 / 5
ఇప్పుడు ఈ అమ్మడు ఫోటోస్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం అమూల్య గౌడ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. నిత్యం చీరకట్టులో కనిపించే పూలగంప.. ఇప్పుడు గ్లామర్ ఫోజులతో నెట్టింట అగ్గి రాజేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో ఈ కన్నడ బ్యూటీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

5 / 5
Follow Us
భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?

మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ

రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..

ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?

అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి

కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్

అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే

క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌