AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్ జాతకంలో రాహువు కీలక పాత్ర..సీఎం అవుతారా?లేదా అంటే?

తమిళనాడు రాజకీయాలు రోజుకు ఒక మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో స్టార్ హీరో విజయ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈయన ముఖ్యమత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అందరూ భావించారు. కానీ చిన్న చిన్న అడ్డంకుల వలన ప్రమాణస్వీకారం అనేది వాయిదా పడింది. దీంతో సోషల్ మీడియాలో విజయ్ సీఎం అవుతారా? లేదా అని అనేక మంది జ్యోతిష్యులు ఆయన జాకం చెబుతున్నారు. కాగా, దీని గురించి తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 07, 2026 | 2:45 PM

Share
విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం పై కూడా గ్రహాలు జ్యోతిష్యశాస్త్రం ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది రాజకీయనాయకులు, సెలబ్రిటీలు సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు. అయితే న్యూమరాలజీ ప్రకారం విజయ్ జాతకంలో రాహు గ్రహం పాత్ర చాలా ఎక్కువగా ఉన్నదంట. దీని వలన కొన్ని సార్లు మంచి  జరిగినా మరికొన్ని సార్లు ఊహించని విధంగా పరిస్థితులు మారిపోవచ్చు అని ప్రముఖ జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

1 / 5
విజయ్ పుట్టిన తేదీ విషయానికి వస్తే ఈయన 22-06-1974  లో జన్మించాడు. న్యూమరాలజీ ప్రకారం ఈయన మూల సంఖ్య 22 అంటే 2+2 =4 ఇక ఈ నాలుగో సంఖ్యకు అధిపతి రాహువు. అందువలన విజయ్ జాతకంలో రాహువు పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందంట. దీని వలన కొన్ని సార్లు అద్భుతంగా కలిసి రావడమే కాకుండా కొన్ని సార్లు సమస్యలు కూడా ఏర్పడే ఛాన్స్ ఉన్నదంట.

2 / 5
అయితే రాజకీయంగా విజయ్‌కు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. రాహువు ప్రభావం వలనే ఆయన ఎన్నికల్లో చాలా సులభంగా విజయం సాధించాడు. ఎందుకంటే, రాహువు రాజకీయాలలో గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. ముఖ్యంగా రాహువు విజయ్ జాతకంలో మహార్ధశలో ఉండటం వలన ఈయనకు రాజకీయంగా తిరుగే ఉండదు. ప్రజలమద్ధతు పుష్కలంగా ఉంటుంది. అయితే ఈయన జాతకంలో శని స్థానం వలన అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదంట.

3 / 5
ముఖ్యంగా సీఎం పదవి విషయంలో అనేక ఇబ్బందులు, గందరగోళ పరిస్థితులు ఏర్పడుతాయంట.  అయినా కానీ గ్రహాలు చాలా వరకు శుభ స్థానంలో ఉండటం,  ముఖ్యంగా అధికారానికి సంబంధించిన పదో ఇల్లు చాలా బలంగా ఉండలం వలన ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈయన అధికార్ని చేపట్టి , గొప్ప స్థానంలో ఉండే ఛాన్స్ తప్పకుండా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పప్పులు తప్పక తినండి!

32 ఏళ్ల తర్వాత ఆ ఊరుకు బస్సొచ్చింది.. ఫలించిన గ్రామస్తుల కల

ఆ సినిమా తర్వాత ఇల్లు , ఆస్తులు అమ్మేశా.. నిర్మాత ఎంఎస్ రాజు..

రూల్‌ ఆఫ్‌ 72.. రూ.5 లక్షల పెట్టుబడి, రూ.10 లక్షల లాభం!

శతమానం భవతి,వందేళ్ల వయసులోనూ నిండు నూరేళ్ల వేడుక జరుపుకున్న బామ్మ

శుభ వార్త చెప్పిన శోభా శెట్టి.. ప్రియుడితో కలిసి మొదటి అడుగు..

అల్ఫపీడనం ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు!

మన దేశంలో అత్యధిక బంగారం ఉన్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

Apara Ekadashi: అపర ఏకాదశి రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు.. ధనవర్షం!

3 జట్ల పాలిట మరణశాసనం.. ఆ టీంకు లక్కీఛాన్స్ ఇచ్చిన SRH