AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie : హైవేపై వరుసగా ప్రమాదాలు.. కట్ చేస్తే ట్విస్ట్.. ఓటీటీని షేక్ చేస్తున్న థ్రిల్లర్..

గత వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అలాగే వీటిలో సస్పెన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్స్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ అలరిస్తున్నాయి.

OTT Movie : హైవేపై వరుసగా ప్రమాదాలు.. కట్ చేస్తే ట్విస్ట్.. ఓటీటీని షేక్ చేస్తున్న థ్రిల్లర్..
Ott Movie
Rajeev Rayala
|

Updated on: May 07, 2026 | 3:12 PM

Share

ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ప్రేక్షకులను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ కావడంతో ఓటీటీల్లో సినిమాలు చేస్తూ ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఓటీటీల్లో సినిమాలు కూడా భారీగా విడుదలవుతున్నాయి. రకరకాల జోనర్స్ ఓటీటీల్లో విడుదలై అలరిస్తున్నాయి. శుక్రవారం వచ్చిందంటే చాలు పదుల సంఖ్యలో విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఓటీటీల్లో హారర్, రొమాంటిక్, థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు.. నిత్యం పదుల సంఖ్యలో ట్రెండ్ అవుతుంటాయి. ఇక ఇప్పుడు ఓ థ్రిల్లర్ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అలాగే ఈ సినిమాలో సీన్స్, ఊహించని ట్విస్ట్ లు ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది.

Banerjee: ఎవరైనా ఆ హీరో బయోపిక్ తీయాలి.. ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కున్నాడు..

ఇంతకూ ఈ సినిమా ఎదో తెలుసా.? ఆ సినిమాలోని ఊహించని ట్విస్ట్ లు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతున్నాయి. ఈ సినిమా రియల్ స్టోరీ కథాంశంతో తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటించింది. ఈ సినిమా పేరు ‘ది రోడ్’. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ థియేటర్స్ లో మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతుంది. 462 కిలోమీటర్ల ప్రతీకారం” అనే క్యాప్షన్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో అదరగొడుతుంది.

లేటుగా వచ్చాడని ఆ స్టార్ హీరోని రోజంతా ఎండలో నిలబెట్టారు.. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో పెద్ద స్టార్

2000లో జరిగినా తమిళనాడులోని  నేషనల్ హైవే 44పై జరిగిన కొన్ని మిస్టీరియస్ రోడ్డు ప్రమాదాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు అరుణ్ వశీగరన్ దర్శకత్వం వహించారు. ఒకే ప్రాంతంలో వరుసగా ప్రమాదాలు జరగడం.. దాని వెనక ఉన్న కారణాలు తెలుసుకోవడానికి రంగంలో దిగుతుంది.. మీరా ( త్రిష). ఆ ప్రమాదాలు అనుకోకుండా జరిగినవి కావు.. పక్క ప్లాన్ ద్వారా చేస్తున్నారని తెలుస్తుంది. ఇంతకూ ఆ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి. వాటి వెనక ఉన్నది ఎవరు.? అన్నది సినిమా చూసే తెలుసుకోవాలి. ప్రముఖ ఓటీటీ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

వార్ని..! విజయ్‌తో ఉన్న ఈ చిన్నారి.. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో బ్లాక్ బస్టర్స్ అందుకుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర