AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య ఉన్న ఈయన ఎవరో గుర్తుపట్టారా.? ప్రస్తుతం ట్రెండింగ్

సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. కుర్రాళ్ళు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. ఇంటర్ నెట్ పుణ్యమా అని కొత్త కొత్త విషయాలతో పాటు.. ఎక్కడ ఏం జరుగుతున్నాయో తెలుసుకుంటున్నారు. అలాగే సినిమాల విషయానికొస్తే సినిమా అప్డేట్స్ తో పాటు .. హీరో, హీరోయిన్స్ పర్సనల్ విషయాలు కూడా తెలుసుకుంటున్నారు.

ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య ఉన్న ఈయన ఎవరో గుర్తుపట్టారా.? ప్రస్తుతం ట్రెండింగ్
Tollywood
Rajeev Rayala
|

Updated on: Apr 30, 2026 | 12:30 PM

Share

పై ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? ఆయన పేరు చాలా పాపులర్.. అలాగే వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఆయనది.. ఇక ఇప్పుడు కూడా వార్తల్లో వినిపిస్తుంది. వివాదాలతో సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ ఎదుర్కున్నాడు ఆయన. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన ఓల్డ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పై ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య ఉన్న ఆయన ఎవరో తెలుసా.? ఆ ఇద్దరు హీరోయిన్స్ ఒకానొక సమయంలో ఇండస్ట్రీని ఏలారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అందాల భామలు రమ్యకృష్ణ, నగ్మా మధ్య ఉన్న ఆయన ఎవరంటే..

ఇది కూడా చదవండి : Folk Song: ఎంతో అదృష్టం చేసుకుంటే నాకు ఆ పాట వచ్చింది.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్

వేణు స్వామి.. పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేని పేరు. సినిమా సెలబ్రెటీల జాతకాలు చెప్పడం, రాజకీయనాయకుల జాతకాలు చెప్పడంతో చాలా పాపులర్ అయ్యారు ఈయన. అలాగే సోషల్ మీడియాలో ట్రోల్స్ మారిన కూడా పడ్డారు ఆయన. సెలబ్రెటీలు జాతకాలు చెప్పడంతో ఆయన సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యాడు. ఇకపై సెలబ్రిటీల జాతకాలను చెప్పనంటూ కొన్ని గతంలో సంచలన ప్రకటన చేసిన వేణు స్వామీ.. ఆతర్వాత  నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంపై జోస్యం చెప్పారు. దీంతో అక్కినేని అభిమానులు గురూజీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇదెక్కడి మేకోవర్ రా మావ..! సూర్య ఎత్తుకున్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..

తాజాగా ఆషు రెడ్డి విషయంలోనూ వేణు స్వామి పేరు బయటకు వచ్చింది. అషు రెడ్డి రీసెంట్ గా ఓ ఎన్ఆర్ఐ దగ్గర ప్రేమ పేరుతో డబ్బులు కాజేసిన కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే.. అయితే ప్రేమ పెళ్లి పేరుతో ధర్మేంద్ర అనే వ్యక్తి దగ్గర నుంచి భారీగా డబ్బులు వసూల్ చేసిందని ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా అతనితో డీల్ కుదుర్చుకున్న అషు రెడ్డి మధ్యవర్తిగా వేణు స్వామి పేరు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. దాంతో వేణు స్వామి పేరు వార్తల్లో నిలుస్తుంది. అషు రెడ్డి కేసు పై వేణు స్వామి ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇది కూడా చదవండి :నా భర్తకు తొమ్మిది మందితో ఎఫైర్.. మొత్తం బయటపెట్టిన సీరియల్ నటి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సనత్ నగర్ టిమ్స్‌పై మరో అప్డేట్.. నిమ్స్ తరహాలోనే ఛార్జీల ఉంటాయా?
సనత్ నగర్ టిమ్స్‌పై మరో అప్డేట్.. నిమ్స్ తరహాలోనే ఛార్జీల ఉంటాయా?
రూ.20 విషయంలో కేసు.. 30 ఏళ్ల తర్వాత సుప్రీం కోర్టు సంచలన తీర్పు!
రూ.20 విషయంలో కేసు.. 30 ఏళ్ల తర్వాత సుప్రీం కోర్టు సంచలన తీర్పు!
ఆ తండ్రి కల నెరవేర్చనున్న 33 ఏళ్ల ఆల్‌రౌండర్‌
ఆ తండ్రి కల నెరవేర్చనున్న 33 ఏళ్ల ఆల్‌రౌండర్‌
ఈడీ విచారణలో మొత్తం బయటపెట్టిన నిధి అగర్వాల్
ఈడీ విచారణలో మొత్తం బయటపెట్టిన నిధి అగర్వాల్
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో లేటెస్ట్ అప్డేట్ ఇదే..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో లేటెస్ట్ అప్డేట్ ఇదే..
ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..?
ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..?
అద్భుతమైన ఫీచర్​ తెచ్చేసిన వాట్సాప్​.. ఏంటది
అద్భుతమైన ఫీచర్​ తెచ్చేసిన వాట్సాప్​.. ఏంటది
కేవలం 35 రూపాయలకే 153 కిలోమీటర్లు.. మైండ్‌ బ్లోయింగ్‌ స్కూటర్‌
కేవలం 35 రూపాయలకే 153 కిలోమీటర్లు.. మైండ్‌ బ్లోయింగ్‌ స్కూటర్‌
ఒక్కసారిగా బావిలోకి దూసుకెళ్లిన కారు.. కుటుంబం మొత్తం బలి!
ఒక్కసారిగా బావిలోకి దూసుకెళ్లిన కారు.. కుటుంబం మొత్తం బలి!
గోవా నుంచి ఫ్లైట్‌లో ఎంత మద్యం తీసుకరావొచ్చు..? ఎక్కువ తెస్తే ఏమవ
గోవా నుంచి ఫ్లైట్‌లో ఎంత మద్యం తీసుకరావొచ్చు..? ఎక్కువ తెస్తే ఏమవ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర