దుమ్మురేపిన ధురంధర్ బ్యూటీ.. అయేషా అందానికి ఫిదా అవ్వాల్సిందే 

27 July  2026

Pic credit - Instagram

Rajeev 

జూనియర్‌ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ మొదలుపెట్టి 2019లో ‘బాలవీర్‌ రిటర్న్స్‌’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ అయేషా ఖాన్. 

2022లో తెలుగు సినిమా ముఖచిత్రం ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత హిందీ బిగ్ బాస్ సీజన్-17లో కంటెస్టెంట్‌గా పాల్గొంది

అయేషా ఖాన్ ఏక్తా కపూర్ డైలీ సోప్ ' కసౌతీ జిందగీ కే 'లో జూనియర్ ఆర్టిస్ట్‌గా టెలివిజన్ అరంగేట్రం చేసి అందరి దృష్టి ఆకర్షించింది.

అలాగే 2019లో టెలివిజన్ షో 'బల్వీర్ రిటర్న్స్'లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

2023లో బిగ్‌బాస్ హిందీ సీజన్ 17లో పాల్గొంది, అలాగే  2024లో రియాల్టీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ'లో పాల్గొని అందరి దృష్టి ఆకర్షించింది అయేషా

ఇటీవలే రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది అయేషా ఖాన్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన ఫొటోలతో కుర్రకారును కవ్విస్తుంది. ఈ బ్యూటీ అందానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.