AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత బాగుంది మావ ఈ సాంగ్..! లవర్స్ తెగ పాడుకున్న పాట.. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాల్సిందే

సుమంత్ హీరోగా నటించిన సినిమాల్లో ఎవరు గ్రీన్ గా నిలిచిపోయే సినిమా ప్రేమకథ. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 1999 లో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఎంత బాగుంది మావ ఈ సాంగ్..! లవర్స్ తెగ పాడుకున్న పాట.. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాల్సిందే
Song
Rajeev Rayala
|

Updated on: Apr 26, 2026 | 10:04 AM

Share

సినిమాల ప్రభావం ప్రేక్షకుల పై ఎంత ఉంటుందో పాటల ప్రభావం కూడా అంతే ఉంటుంది. ఎన్నో పాటలు ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయాయి. కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. ఇక ప్రేమ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో వేళా ప్రేమగీతాలు ప్రేక్షకులను  ఉర్రుతలూగించాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్ ఒకప్పుడు సెన్సేషన్. ప్రేమికులు ఈ పాటను తెగ పాడుకున్నారు. ఇప్పటికీ యూట్యూబ్ లో సపరేట్ క్రేజ్ ఉంది ఈ సాంగ్ కు.. అంతే కాదు చాలా మంది ప్లే లిస్ట్ లో పక్కా ఉండే సాంగ్ ఇది. 1999లో విడుదలైంది ఈ సినిమా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి.

ఇది కూడా చదవండి : RGV: స్టార్‌లా ఫీల్ అవ్వకు.. దెబ్బైపోతావ్ అని అతని అప్పడే చెప్పా.. వినలేదు

అందమైన లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా మరేదో కాదు.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా.. అందమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాలో అక్కినేని హీరో సుమంత్ నటించాడు. అలాగే హీరోయిన్ గా అంతరా మలి నటించింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమా 1999 నంది ఉత్తమ తృతీయ చిత్ర బహుమతిని గెలుచుకుంది. కాగా ఈ సినిమాకు సందీప్ చౌతా సంగీతం అందించారు.

ఇది కూడా చదవండి :Laila: వింత వ్యాధితో బాధపడుతున్న లైలా.. 30 సెకన్లు కూడా కంట్రోల్ చేసుకోలేదట

ఇక ఈ సినిమాలో దేవుడు కరుణిస్తాడనీ వరములు కురిపిస్తాడని అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. అలాగే ఈ పాటను రాజేష్ కృష్ణన్ , అనురాధ శ్రీరామ్ ఆలపించారు. ఈ సాంగ్ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ సాంగ్.. అక్కడక్కడా ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంది. యూట్యూబ్ లోనూ ఈ పాట తెగ వినిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : OTT Movie : పాడుబడ్డ కాలేజ్‌లో బాధతో విలవిలలాడే ఆత్మ.. సినిమా వచ్చి 25ఏళ్లు.. చూస్తే ఇప్పటికీ తడిసిపోతుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?
దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?
తెలుగురాని తెలుగు వాళ్లు
తెలుగురాని తెలుగు వాళ్లు