Soundarya: తిరుగులేని నటి.. సౌందర్య భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా.?
నటుడు సురేష్ దివంగత నటి సౌందర్యతో తన సుదీర్ఘ అనుబంధం, ఆమె అద్భుతమైన వ్యక్తిత్వం, సినీ ప్రస్థానం గురించి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సురేష్ మాట్లాడుతూ.. సౌందర్యను ఒక హీరోయిన్ ఎలా ఉండాలి అనడానికి సరైన నిర్వచనంగా ఆయన అభివర్ణించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
