వారెవ్వా.. రాజన్న చిన్నారి ఎంత మారిపోయింది..! ఇప్పుడు హీరోయిన్‌గా
తెలంగాణ రజాకార్ల ఉద్యమ నేపథ్యంలో రూపొందిన సినిమా రాజన్న. 2011 విడుదలైన సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కింగ్ నాగార్జున ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమాకు రచయిత వి.విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి కూడా దర్శకత్వం వహించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
