Allam Pachadi: పుల్ల పుల్లగా.. ఘాటు ఘాటుగా.. నెలల తరబడి నిల్వ ఉండే అల్లం పచ్చడి
తెలుగువారి ఇళ్లలో అల్లం పచ్చడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఉదయాన్నే వేడివేడి ఇడ్లీలు, క్రిస్పీ దోసెలు, లేదా వేడివేడి పెసరట్టుపై కొద్దిగా నెయ్యి, ఈ కమ్మటి అల్లం పచ్చడి వేసుకుని తింటే ఆ రుచే వేరు. హోటళ్లలో లభించే అల్లం చట్నీ కంటే ఇంట్లోనే ఎంతో శుభ్రంగా, పర్ఫెక్ట్ కొలతలతో నిల్వ ఉండేలా తయారు చేసుకుంటే కొన్ని నెలల పాటు తాజా రుచితో వాడుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
