బ్రో జస్ట్ ఇవి ఫాలో అవ్వండి.. మీ అందం చూసి అమ్మాయిలే అసూయ్య పడతారు!
27 July 2026
Anand T
అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా అందంగా కనిపించాలి అనుకుంటారు. కానీ వాళ్లు పెద్దగా దీనిపై దృష్టి పెట్టరు. కాబట్టి అబ్బాయిలు ఈజీగా అందాన్ని పెంచుకునేందుకు కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో చూద్దాం.
మెన్ ఫేస్ ఫిట్స్
అబ్బాయిలు అందంగా కనిపించాలి అంటే.. ముఖం కడిగేప్పుడు రెండు సార్లు కడగాలి. మొదటిసారి ముఖంపై ఉన్న మురికి పోతుంది.. రెండో సారి చర్మం రంద్రాల్లో ఉన్న మలినాలను తొలగిపోతాయి.
డబుల్ క్లెన్సింగ్
కేవలం బేసిక్ ప్రొడక్ట్స్‌తో ఆగిపోకుండా.. మంచి క్లెన్సర్, హైడ్రేషన్, మాయిశ్చరైజర్‌తో పాటు ఫేషియల్ ఆయిల్స్, సీరమ్‌లను కూడా వాడాలి.
స్కిన్ కేర్ రొటీన్
అబ్బాయిలు వారానికి ఒకసారైనా ముఖానికి ఆవిరి పట్టాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. ఇది మలినాలను తొలగించి, చర్మానికి తక్షణ పునరుజ్జీవాన్ని ఇస్తుంది.
ఆవిరి పట్టుకోవడం
అబ్బాయిలు వారంలో రెండు సార్లైన ఫేస్ మసాజ్ చేసుకోవాలి.. దీని కోసం ఐస్ క్యూబ్ లేదా ఐస్ జేడ్ రోలర్లను ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల ముఖంపై సన్నని గీతలు, ముడతలు తొలగిపోతాయి
ఫేషియల్ వ్యాయామాలు
కొల్లాజెన్ ఉన్న క్రీములు లేదా సీరమ్‌లను వాడటం అలవాటు చేసుకోండి. ఇవి చర్మం సాగిపోకుండా టైట్‌గా ఉంచి ముడతలను తగ్గిస్తాయి. దీని వల్ల త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా చూస్తాయి.
కొల్లాజెన్ క్రీములు
చర్మం యవ్వనంగా, మెరుస్తూ కనిపించాలంటే సరిపడా నీరు తాగడంతో పాటు చర్మానికి మంచి హైడ్రేషన్ అందించే కొరియన్ సీరమ్స్ ఉపయోగించడం చాలా అవసరం.
హైడ్రేటెడ్‌గా ఉంచండి
ఏ చిట్కా అయినా తక్షణమే ఫలితాన్ని ఇవ్వదు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఈ కొరియన్ బ్యూటీ హ్యాక్స్ పాటించడం వల్ల చర్మం ఎల్లప్పుడూ కాంతివంతంగా, యవ్వనంగా ఉంటుంది.