ఎంతటి కీళ్ల నొప్పులైనా.. ఇట్టే మాయం చేసే.. శక్తివంతమైన పచ్చడి
మన సాంప్రదాయ ఆహార పదార్థాలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న కాయగూరలలో బూడిద గుమ్మడికాయ అత్యంత ప్రాముఖ్యమైనది. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. శరీరంలోని చెడు వ్యర్థాలను, నెగిటివ్ ఎనర్జీని తొలగించి, నరాలకు మరియు బాడీకి అమితమైన శక్తిని ఇవ్వడంలో బూడిద గుమ్మడికాయ దిట్ట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
