AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మవారి గెటప్‌లో అందాల భామ..! ఈ సీరియల్ బ్యూటీ ఎవరో కనిపెట్టండి చూద్దాం.!!

సినిమాలకు, సీరియల్స్ కు మన దగ్గర విపరీత మైన క్రేజ్ ఉంది. సినిమాలకు సమానంగా సీరియల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. లాక్ డౌన్ తర్వాత సీరియల్స్ చూసే ఆడియన్స్ సంఖ్య భారీగా పెరిగిపోయింది. రకరకాల సీరియల్స్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి .

అమ్మవారి గెటప్‌లో అందాల భామ..! ఈ సీరియల్ బ్యూటీ ఎవరో కనిపెట్టండి చూద్దాం.!!
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 22, 2025 | 6:26 PM

Share

కొత్త కొత్త సినిమాలు థియేటర్స్‌లో సందడి చేస్తుంటే.. థియేటర్స్ లో విడుదలైన చాలా సినిమాలు ఓటీటీల్లో  దూసుకుపోతున్నాయి. వీటితో పాటు టీవీల్లో సీరియల్స్ కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాయి. సీరియల్స్ కు మన దగ్గర విపరీత మైన పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. సినిమాలకు సమానంగా సీరియల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కరోనా సమయం తర్వాత సీరియల్స్ చూసే ఆడియన్స్ సంఖ్య భారీగా పెరిగిపోయింది. రకరకాల సీరియల్స్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి. ఇక సీరియల్స్‌లో నటించిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. సీరియల్స్ లో నటించే చాలా మంది హీరోయిన్స్ కు మించిన అందంతో కట్టిపడేస్తున్నారు. సీరియల్స్ లో చీరకట్టులో యావరేజ్ గా కనిపించే భామలు సోషల్ మీడియాలో మాత్రం వారెవ్వా అనేలా.. తమ అందాలతో మతిపోగొడుతున్నారు.

బ్రేకప్‌పై స్పందించిన రష్మిక.. అమ్మాయిలకే ఆ బాధ ఎక్కువగా ఉంటుందన్న నేషనల్ క్రష్

తాజాగా అలాంటి వయ్యారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోలతో టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయింది ఇంతకూ ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.? సీరియల్స్ ను రెగ్యులర్ గా ఫాలో చేసే ఆడియన్స్ కు ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య ఎక్కువగా చూస్తున్న సీరియల్స్ లో గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ లో మీన అనే పాత్రలో నటించిన అమ్మడు గుర్తుందా.? ఆమె పేరు అమూల్య గౌడ.

ఇవి కూడా చదవండి

బోల్డ్ సీన్స్ దెబ్బకు బ్యాన్ చేశారు.. కట్ చేస్తే భాష మార్చి ఓటీటీలోకి వదిలారు..

కన్నడలో పలు సీరియల్స్ లో నటించిన ఈ చిన్నది.. ఇప్పుడు తెలుగులోనూ నటిస్తుంది. ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్ తో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ చిన్నది. కన్నడ భాషలో శ్రీ గౌరీ అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. అలాగే అక్కడ బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొంది. బిగ్ బాస్ లో తన అందంతో పాటు ఆటతోనూ ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. అయితే సీరియల్స్ లో పద్దతిగా కనిపించే అమూల్య గౌడ.. బయట మాత్రం చాలా హాట్ గురూ.. ఈ అమ్మడి సోషల్ మీడియా పోస్ట్ లు చూస్తే మతిపోవాల్సిందే.. తన అందాలతో మతిపోగొడుతోంది అమూల్య. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అందాల ఆరబోతలో హీరోయిన్స్ కు ఈ మాత్రం తీసిపోవడం లేదు ఈ సీరియల్ నటి. అమూల్య ఇన్ స్టా గ్రామ్ లో 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఈ అమ్మడు దేవత రూపంలో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దసరా సందర్భంగా అమూల్యా ఇలా అమ్మవారి గెటప్ లో ఉన్న ఫోటోలు పంచుకుంది. ఈ ఫోటోలు, వీడియోలు చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్. ఆమె ఈమేనా అని కామెంట్స్ చేస్తున్నారు.

తొలి సినిమాకు రూ.10 రెమ్యునరేషన్.. కట్ చేస్తే 300లకు పైగా మూవీస్.. ఇప్పటికే అదే అందం

View this post on Instagram

A post shared by Amulya M O (@amulya_omkar08)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?