AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముసలోడే కానీ మహానుభావుడు..! 60 ఏళ్ళ వయసులో రెండో పెళ్లి.. వధువు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

సినిమా ఇండస్ట్రీలో రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. అంతే కాదు కొంతమంది చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటే మరికొంతమంది లేటు వయసులో పెళ్లి చేసుకున్నవారు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఓ టాలీవుడ్ నటుడు ఏకంగా 60ఎల్లా వయసులో పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చాడు.

ముసలోడే కానీ మహానుభావుడు..! 60 ఏళ్ళ వయసులో రెండో పెళ్లి.. వధువు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Tollywood
Rajeev Rayala
|

Updated on: Jul 26, 2025 | 7:52 PM

Share

సినిమా ఇండస్ట్రీలో పెళ్లి, విడాకులు, పేమ, బ్రేకప్ ఇలాంటివి చాలా కామన్ అయిపోయాయి. ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారో.. ఎందుకు విడిపోతున్నారో కూడా అర్ధం కావడం లేదు. స్టార్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా ఈ మధ్య సడన్ గా విడాకులు అనౌన్స్ చేసి షాక్ ఇస్తున్నారు. 18, 20ఏళ్లు కలిసున్నా వారు కూడా సోషల్ మీడియా వేదికగా విడాకులు తీసుకుంటున్నాం అని అనౌన్స్ చేసి అభిమానులకు కోలుకోలేని షాక్ ఇస్తున్నారు. అంతే కాదు ఇండస్ట్రీలో రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్నవారు కూడా ఉన్నారు. కొంతమంది లేటు వయసులోనూ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వారిలో ఈ టాలీవుడ్ నటుడు ఒకరు. 60 ఏళ్ళ వయసులో  రెండో పెళ్లి చేసుకొని అందరికి ఊహించని షాక్ ఇచ్చాడు. తనకన్నా పదేళ్లు తక్కువ వయసున్న అమ్మాయిని పెళ్లాడాడు ఈ సీనియర్ నటుడు. ఇంతకూ అతను ఎవరో..? ఆ వధువు ఎవరో ఇప్పుడు చూద్దాం.!

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థిని తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన ఎన్నో సినిమాలతో ద్వారా మనకు సుపరిచితుడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో వివిధ పాత్రలు పోషించారు.. ముఖ్యంగా పోకిరి సినిమాలో విలన్‌గా అతడి నటన నెక్ట్స్ లెవల్‌లో క్లిక్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

గతంలో ఎక్కువ విలర్ రోల్స్ చేసిన ఈ యాక్టర్.. ఇప్పుడు ఫాదర్ తరహా రోల్స్ చేస్తున్నారు. కాగా 60 ఏళ్ల వయస్సులో ఈయన సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం.. అటు నార్త్ ఇండస్ట్రీ, ఇటు సౌత్ ఇండస్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలి బారువాను కోల్‌కతా క్లబ్‌లో ఆశిష్ విద్యార్థి పెళ్లాడారు. వీరి వివాహం 2023లో జరిగింది. అప్పటికి ఆయన వయసు 60ఏళ్లు, ఆమె వయసు 50ఏళ్లు. ప్రేమకు, పెళ్ళికి వయసుతో సంబంధం లేదు అని చెప్పకనే చెప్పారు ఈ జంట. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆశిష్ విద్యార్థి రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తూ ఉంటారు. వివిధ ప్రదేశాల్లో దొరికే ఫుడ్ ను టేస్ట్ చేస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఆశిష్ విద్యార్థి తన భార్యతో దిగిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

View this post on Instagram

A post shared by Rupali Barua (@ru.pa.li.73)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..