AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆర్మీలో చేరాలనుకుని అనుకోకుండా సినిమాల్లోకి.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు.. ఎవరో గుర్తు పట్టారా?

డాక్టర్ అవ్వాల్సింది అనుకోకుండా యాక్టర్ అయ్యాం.. సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు, హీరోయిన్ల నుంచి తరచూ వచ్చే మాట ఇది. అయితే ఈ హీరో మాత్రం ఆర్మీలో చేరి దేశ సరిహద్దుల్లో సేవ లందించుకున్నాడు. కానీ అనుకోకుండా సినిమాల్లోకి అడుగు పెట్టాడు.

Tollywood: ఆర్మీలో చేరాలనుకుని అనుకోకుండా సినిమాల్లోకి.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు.. ఎవరో గుర్తు పట్టారా?
South Indian Actor
Basha Shek
|

Updated on: Jul 26, 2025 | 8:46 PM

Share

పై ఫొటోలో ఎన్ సీసీడ్రెస్ లో ఉన్న అబ్బాయిని గుర్తు పట్టారా? చాలా మంది లాగే అతను కూడా చిన్నప్పటి నుంచే ఆర్మీలో చేరాలనుకున్నాడు. సైనికుడిగా దేశ సరిహద్దుల్లో సేవలందించాలనుకున్నాడు. అందుకే స్కూల్ లో ఎన్ సీసీ ప్రోగ్రాంలో చేరాడు. అలాగే కళాశాలలో జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నాడు. 22 ఏళ్ల వయసులోనే ఉత్తమ NCC క్యాడెట్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. ఇంగ్లాండ్ కు వెళ్లి అక్కడి బ్రిటిష్ ఆర్మీ, రాయల్ నేవీ, రాయల్ ఎయిర్ ఫోర్స్‌లలో శిక్షణ కూడా పొందాడు. జపాన్‌లోని టోక్యోలో జరిగిన యంగ్ బిజినెస్‌మెన్ కాన్ఫరెన్స్‌లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం కూడా వహించాడు. అయితే ఉన్నట్లుండి నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. మొదట మోడలింగ్ లో అదృష్టం పరీక్షించుకున్నాడు. ఆ తర్వాత హీరోగానూ సక్సెస్ అయ్యాడు. చూడ్డానికి అచ్చం హాలీవుడ్ హీరోలా కనిపించే ఈ నటుడికి అమ్మాయిల ఫ్యాన్ ఫాయింగ్ ఎక్కువే. ప్రస్తుతం ఈ హీరో వయసు 50 దాటిపోయింది. కానీ ఇప్పటికీ స్లిమ్ గా, హ్యాండ్సమ్ లుక్ తో కనిపిస్తూ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికీ అమ్మాయిల ఫేవరెట్ హీరో అయిన ఆ నటుడు మరెవరో కాదు మాధవన్.

చెలి, సఖి సినిమాలతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మాధవన్. ఆ తర్వాత కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేశాడు. నాగ చైతన్య నటించిన సవ్య సాచి సినిమాతో విలన్ గానూ మెప్పించాడు. రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ సినిమాతో దర్శకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది సైతాన్ సినిమాతో భయ పెట్టిన మాధవన్ ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగు మూవీస్ లో నటించాడు.

ఇవి కూడా చదవండి

ఆప్ జైసా కోయి సినిమాలో మాధవన్..

View this post on Instagram

A post shared by R. Madhavan (@actormaddy)

ఈ ఏడాది మాధవన్ నటించిన హిసాబ్ బరాబర్, టెస్ట్, కేసరి ఛాప్టర్ 2, ‘ఆప్ జైసా కోయి’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాలన్నీ ఆడియెన్స్ ను మెప్పించాయి. ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న దురంధర్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే మరో క్రేజీ ప్రాజెక్టులోనూ ఈ హ్యాండ్సమ్ హీరో యాక్ట్ చేస్తున్నాడు.

అమృత్ సర్ స్వర్ణ దేవాయంలో పూజలు..

View this post on Instagram

A post shared by R. Madhavan (@actormaddy)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే