AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

థియేటర్స్‌లో కుమ్మేసింది.. ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది..! ఒంటరిగా చూస్తే ఇక అంతే

హారర్ సినిమాలకు ఓటీటీలో కొదవే లేదు.. వారం వారం ఓటీటీలో సినిమాలు చాలానే విడుదలవుతూ ఉంటాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు విడుదలవుతుంటే.. ఓటీటీల్లో మాత్రం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో హారర్ సినిమాలు ఎక్కువుగానే ఉంటాయి. ఇక ఇప్పుడు ఓ హారర్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది.

థియేటర్స్‌లో కుమ్మేసింది.. ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది..! ఒంటరిగా చూస్తే ఇక అంతే
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Jul 25, 2025 | 11:36 PM

Share

ఓటీటీలో ప్రతి శుక్రవారం రకరకాల సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుం ఉంటాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. ప్రతి శుక్రవారం ఓటీటీల్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రకరకాల జోనర్స్ సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రేక్షకులు ఏమాత్రం ఖాళీ దొరికినా కూడా ఓటీటీలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్స్ లో విడుదలైన సినిమాలను ఓటీటీలో మళ్లీ మళ్లీ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఇతర బాషల సినిమాలను కూడా ఓటీటీలో చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సినీ లవర్ ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో హారర్ సినిమాలు ముందు వరసలో ఉంటాయి. ఇప్పటికే ఎన్నో రకాల హారర్ సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓ హారర్ థ్రిల్లర్ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది. ఇప్పటివరకు చూడని విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అంతే కాదు భారీ బడ్జెట్ తో ఈ భయంకర సినిమాను రూపొందించారు.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి మేకోవర్ రా మావ..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఉదయ్ కిరణ్ హీరోయిన్

ఈ సినిమాను ఏకంగా రూ.50 కోట్లతో నిర్మించారు. అలాగే భారీగా వసూల్ చేసింది ఆ సినిమా.. ఇంతకూ ఈ హారర్ సినిమాలో ఏముందంటే.. ఈ చిత్రం ఇద్దరు యువ మోర్మన్ మిషనరీలు, సిస్టర్ బర్న్స్ (సోఫీ థాచర్), సిస్టర్ పైక్ (క్లోయ్ ఈస్ట్), చుట్టూ తిరుగుతుంది. ఈ ఇద్దరూ తమ మత సందేశాన్ని పంచుకోవడానికి ఇంటింటికీ తిరుగుతూ ఉంటారు. ఒక రోజు, వారు మిస్టర్ రీడ్ (హ్యూ గ్రాంట్) అనే  మేధావి వ్యక్తి ఇంటికి వెళ్తారు. అతను మతం గురించి చర్చించడానికి ఆసక్తి చూపిస్తాడు, కానీ అంతలోనే అతని నిజస్వరూపం బయటపడుతుంది. మిస్టర్ రీడ్ ఒక మతోన్మాది, మానసిక వక్రబుద్ధి కలిగిన వ్యక్తి అని తేలుతుంది. అతను ఆ యువతులను తన ఇంటిలో బందీలుగా చేస్తాడు. అతను వారిని ఒక భయానక మత ప్రయోగంలో భాగం చేస్తాడు. ఇందులో వారి విశ్వాసాలను పరీక్షించే ఒక భయంకరమైన ఆటను ఆడమని బలవంతం చేస్తాడు. ఈ ఆటలో వారు సరైన “విశ్వాసాన్ని” ఎంచుకోవాలి, లేకపోతే మరణం తప్పదు. ఈ ప్రక్రియలో, మిస్టర్ రీడ్ మతం, విశ్వాసం, నీతి గురించి వక్రీకరించిన తాత్విక వాదనలను చేస్తుంటాడు. ఈ చిత్రం భయానకంతో పాటు మత విశ్వాసాలు, మానసిక హింస,  మానవ మనస్తత్వంలోని చీకటి కోణాలను చూపిస్తుంది.

ఇది కూడా చదవండి :నాన్న ప్రతిరూపం మా తారకరాముడు..! అభిమానుల కళ్లు చెమ్మగిల్లేలా చేస్తున్న వీడియో

ఈ సినిమాలోని ప్రతి సీన్ ఎంతో భయంకరంగా ఉంటుంది. సీన్ సీన్ కు నెక్ట్స్ ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా ఎదురుచూడాల్సిందే.. ఈ సినిమాలో అన్ని సన్నివేశాలు కంప్లీట్‌ హారర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ను అందిస్తాయి. రూ.50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన హెరెటిక్ బాక్సాఫీస్ వద్ద రూ.177.96 కోట్లు సంపాదించింది. ఈ హారర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో అదరగడుతుంది. ఈ సినిమా మ్యాక్స్‌లో అందుబాటులో ఉంది.ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :ఈ అమ్మాయి కళ్ళతోనే కట్టిపడేసింది.. రాజమౌళికి బాగా నచ్చిన హీరోయిన్ ఈ అమ్మడేనట

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే