AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కదా సినిమా అంటే..! పెట్టింది రూ.90కోట్లు.. వచ్చింది రూ.800కోట్లు.. ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు థియేటర్స్ సందడి చేస్తున్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న సినిమాలు కూడా భారీగా కలెక్షన్స్‌ను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలుస్తున్నాయి. ఇక ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే..

ఇది కదా సినిమా అంటే..! పెట్టింది రూ.90కోట్లు.. వచ్చింది రూ.800కోట్లు.. ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే
Movie News
Rajeev Rayala
|

Updated on: Sep 28, 2025 | 4:45 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమాహిట్ అవుతుందో.. ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో చెప్పడం చాలా కష్టం.. కొన్ని సినిమాలు భారీ బడ్జెట్, భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను నిరాశపరిస్తు ఉంటాయి. ఇలా చాలా సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. మరో వైపు కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాదించిన సినిమాలు చాలానే ఉన్నాయి.కాగా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీగా కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాలు కూడా బోలెడన్ని ఉన్నాయి. వాటిలో ఈ సినిమా ఒకటి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అది. ఈ సినిమాను రూ.90కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం సినిమా కలెక్షన్స్ సునామి సృష్టించింది. ఆ సినిమా ఎదో తెలుసా.?

పెళ్ళైన 11 రోజులకే భర్త మృతి.. 7 నెలల గర్భంతో రెండో పెళ్లి.. కట్ చేస్తే అతను కూడా..

బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకున్న ఆ సినిమా మరేదో కాదు.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఛావా. మరాఠా సామ్రాజ్యానికి పాలించిన చత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో విక్కీ కౌశల్ సంభాజీ పాత్రలో నటించారు. హీరోయిన్‌గా రష్మిక మందన్న నటించింది.

IMDbలో 7.2/10 రేటింగ్.. ఈ నలుగురు ఆడాళ్ళు మామూలోళ్లు కాదు.. ఒంటరిగా చూడాల్సిన సినిమా..

ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఛావా.. తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో తెలుగు వెర్షన్ కూడా మంచి కలెక్షన్స్ సుమారు రూ.14.25 కోట్లు సాధించింది. అలాగే మహారాష్ట్రలో అత్యంత భారీ కలెక్షన్స్ సాధించి, పుష్పా 2ని బీట్ చేసింది. 2025లో అత్యంత భారీ హిట్ సాధించిన హిందీ సినిమాలలో ఒకటిగా నిలిచింది. దీని బడ్జెట్ సుమారు రూ.120 కోట్లు. ఈ చారిత్రక యాక్షన్ డ్రామా, 2025 ఫిబ్రవరి 14న విడుదలైంది. ఓవర్ ఆల్ గా ఛావా సినిమా రూ. 800కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక ఈ సినిమా ఓటీటీలోనూ ఛావా సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఓటీటీలోనూ.. దూసుకుపోతుంది ఛావా మూవీ.

ఇవి కూడా చదవండి

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు కుర్రాళ్లకు చమట్లు పట్టిస్తున్న భామ..! ఎవరో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ