అక్క, చెల్లెళ్ళతో నటించాడు.. 58ఏళ్ల వయసులో 29అమ్మాయితో రొమాన్స్
సినిమా ఇండస్ట్రీలో ఏజ్ అనేది ఒక నెంబర్ గానే చూస్తారు. చాలా మంది హీరో, హీరోయిన్స్ తమకన్నా వయసులో చిన్నవారితో.. లేదా పెద్ద వారితో కలిసి నటించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఓ హీరో ఏకంగా తనకన్నా 29 ఏళ్ళు చిన్నదైనా హీరోయిన్ తో కలిసి నటించాడు.

సినిమాల్లో చాలా మంది హీరోలు, హీరోయిన్స్ తమకన్నా చిన్న వయసున్న వారితో లేదంటే తనకన్నా వయసులో పెద్దవారితో నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. చాలా మంది హీరోయిన్స్ తమకన్నా వయసులో 10 ఏళ్లు, 20 ఏళ్లు పెద్ద వారితో నటించి మెప్పిస్తున్నారు. ఓ హీరో ఏకంగా తనకన్నా 29ఏళ్ల చిన్న హీరోయిన్ తో రొమాన్స్ చేసి అందరూ అవాక్ అయ్యేలా చేశాడు. అక్క చెల్లెలతో ఆ హీరో నటించి మెప్పించాడు.. హీరో వయసు 58 ఏళ్లు, అతను నటించిన హీరోయిన్స్ లో అక్క వయసు.. 35, అలాగే ఆమె చెల్లి వయసు 29 ఈ ఇద్దరితో ఆ స్టార్ హీరో నటించి మెప్పించాడు. ఇంతకూ అతను ఎవరు.? ఆ హీరోయిన్ ఎవరు.? ఆ సినిమాలు ఏంటో ఒక్కసారి చూద్దాం.!
ఎంతో మంది స్టార్ హీరోలు కుర్ర హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. వారిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమారు ఒకడు. 1992లో వచ్చిన దీదార్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అక్షయ్ కుమారు. భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలలో అక్షయ్ కుమార్ ఒకరు. ఒక్కో సినిమాకు రూ.90 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అక్షయ్ యాక్షన్, కామెడీ, డ్రామాలలో నటించి మెప్పించాడు.
ఇప్పటివరకు రూ.150 పైగా చిత్రాల్లో నటించాడు. ఖిలాడి సినిమా అతడికి మాస్ యాక్షన్ హీరో ఇమేజ్ సంపాదించిపెట్టింది. నివేదికల ప్రకారం అతడి ఆస్తులు రూ.2500 కోట్లకు పైగానే ఉంటాయి. లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్ సైతం ఉంది. ఇదిలా ఉంటే అక్షయ్ అక్క చెల్లెళ్లతో నటించి మెప్పించారు. ఎంతో మంది హీరోలతో నటించిన అక్షయ్. వయసులో తనకన్నా చిన్న హీరోయిన్స్ తోనూ నటించాడు. ఆ హీరోయిన్స్ లో కృతిసనన్ ఒకరు. కృతి అక్షయ్ కంటే 23 ఏళ్లు చిన్నది.. అలాగే అక్షయ్ కృతి చెల్లి నుపుర్ సనన్ తోనూ నటించారు. ఆమె ఆమెకు అక్షయ్ కు మధ్య 29ఏళ్ల వయసు తేడా ఉంది. ఈ ఇద్దరూ కలిసి ఫిల్‌హాల్, ఫిల్‌హాల్ 2 మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించారు. ఇలా అక్షయ్ తనకన్నా 23 ఏళ్ల చిన్నదైన అక్కతో.. 29ఏళ్ల చిన్నదైనా చెల్లితోనూ నటించాడు.
కృతిసనన్ ఇన్ స్టా గ్రామ్..
View this post on Instagram
నుపూర్ సనన్ ఇన్ స్టా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








