AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Celebrity Breakups : 2025లో విడిపోయిన జంటలు ఇవే.. స్మృతి, పలాష్ నుంచి తమన్నా, విజయ్ వర్మ వరకు..

2025 ఏడాది భారతీయ సినిమా ప్రపంచంలో అత్యంత భావోద్వేగపరమైన సంవత్సరాల్లో ఒకటిగా మారింది. ఈ ఏడాది ఎంతో మంది విడాకులు తీసుకున్నారు. అలాగే పెళ్లి పీటలు ఎక్కాల్సిన జంటలు అర్థాంతరంగా విడిపోయాయి. సౌత్ ఇండస్ట్రీ నుంచి నార్త్ వరకు చాలా మంది సెలబ్రెటీ కపూల్స్ విడిపోయారు. ఇంతకీ ఎవరెవరు విడాకులు తీసుకున్నారో తెలుసుకుందామా.

Celebrity Breakups : 2025లో విడిపోయిన జంటలు ఇవే.. స్మృతి, పలాష్ నుంచి తమన్నా, విజయ్ వర్మ వరకు..
Celebrity Couple
Rajitha Chanti
|

Updated on: Dec 14, 2025 | 2:08 PM

Share

సినీరంగంలో లవ్, బ్రేకప్, పెళ్లి, విడాకులు కామన్ అన్న సంగతి తెలిసిందే. సంవత్సరానికి ఎంతో మంది సెలబ్రెటీ కపుల్స్ విడిపోతున్నారు. అలాగే ఈ ఏడాది సైతం చాలా మంది సెలబ్రెటీస్ విడిపోయారు. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న జంటలు కొన్ని.. అలాగే పెళ్లి పీటలు ఎక్కకుండానే బ్రేకప్ చెప్పుకున్న జంటలు మరికొంత మంది ఉన్నారు. అయితే ఈ ఏడాది ఎవరెవరు విడిపోయారో తెలుసుకుందామా.

ఇవి కూడా చదవండి : Actress : కమిట్‌మెంట్ ఇవ్వలేదని 30 సినిమాల్లో నుంచి తీసేశారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

* హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ ఈ ఏడాది ప్రారంభంలోనే విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత షోయబ్ మరో పెళ్లి చేసుకున్నారు. * బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్లీ, తన భర్త పీటర్ హాగ్‌పై గృహ హింస కేసు పెట్టింది. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది. * టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్, నటి ధన శ్రీ వర్మ సైతం ఈ ఏడాది విడాకులు తీసుకునన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి : 11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తెలుగులో తోపు హీరోయిన్..సైన్యంలో పనిచేసి ఉరి దాడిలో మరణించిన తండ్రి..

* బుల్లితెర నటీనటులు శుభాంగి ఆత్రే, పీయూష్ పూరే 2003లో పెళ్లి చేసుకున్నారు. వీరు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో విడాకులు తీసుకున్నారు. * మరాఠీ సింగర్ రాహుల్ దేశ్‌పాండే, నేహా ఈ ఏడాది విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని సెప్టెంబర్ లో ప్రకటించారు. * హాలీవుడ్ యాక్ట్రెస్ నికోల్ కిడ్‌మాన్, సింగర్ కమ్ మ్యుజిషియన్ కీత్ అర్బన్ సైతం విడిపోయారు. * హాలీవుడ్ కపుల్ జెన్నిఫర్ లోపెజ్, బెన్ అఫ్లెక్ మనస్పర్థలతో విడిపోయారు. * టాలీవుడ్ హీరోయిన్ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది.

ఇవి కూడా చదవండి :  Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : సుమన్ శెట్టి ప్రభంజనం.. బిగ్‏బాస్ హిస్టరీలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్.. 14 వారాలకు ఎంత సంపాదించాడంటే..