ఆటోడ్రైవర్ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా వీడియో
అర్ధరాత్రి ప్రయాణంపై భయపడే మహిళలకు బెంగళూరులో ఓ ఆటోడ్రైవర్ చేసిన పని ధైర్యాన్నిచ్చింది. ర్యాపిడో డ్రైవర్ తన ఆటోలో అతికించిన "నేను ఓ తండ్రిని, ఓ అన్నను. నీ భద్రతే నాకు ముఖ్యం" అనే నోట్‌తో ఓ మహిళ భద్రతను అనుభూతి చెందింది. ఈ ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, నెటిజన్లు ఆటోడ్రైవర్‌ను ప్రశంసిస్తున్నారు.
అర్ధరాత్రి ఒంటరిగా ప్రయాణించాలంటే మహిళలకు సహజంగానే భయం ఉంటుంది. అయితే, బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ చేసిన పని అందరి హృదయాలను తాకింది. సోషల్ మీడియాలో ఆయనకు ప్రశంసల వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ర్యాపిడో ఆటోలో ప్రయాణించిన ఓ మహిళ, ఆ డ్రైవర్ చూపిన ఆత్మీయుత వల్ల తాను పూర్తిగా భద్రంగా ఉన్నాననే భావన కలిగిందని ఓ వీడియోలో పంచుకుంది. ఈ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం :
పాక్‌లో సంస్కృతం కోర్సు వీడియో
రైల్వే సంచలన నిర్ణయం వీడియో
మెస్సీ కోసం హనీమూన్ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్ వీడియో
వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ను మళ్లీ తీసుకురండి వీడియో
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
