Tollywood: ఆమెను చూసి అందమే అసూయ పడుతుంది.. ఈ క్రేజీ బ్యూటీ ఎవరో తెలుసా ?..
అందం సైతం అసూయ పడుతుంది ఆమెను చూసి. కలువ కన్నులు.. చూడచక్కని రూపంతో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసింది. అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ?.. ఆమె తమిళ్ హీరోయిన్. గుర్తుపట్టరా?..

అందం సైతం అసూయ పడుతుంది ఆమెను చూసి. కలువ కన్నులు.. చూడచక్కని రూపంతో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసింది. అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ?.. ఆమె తమిళ్ హీరోయిన్. గుర్తుపట్టరా?.. తనే హీరోయిన్ ఆత్మిక. 1995 ఫిబ్రవరి 9న జన్మించింది. 2017 కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అక్కడ విజయ్ ఆంటోని, అరుల్ నిధి, సందీప్ కిషన్, ఉదయనిధి స్టాలిన్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగులో సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుంది.
కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.




గ్రాడ్యూయేషన్ తర్వాత నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. మొదట్లో పలు షార్ట్ ఫిల్మ్స్ చేసింది. మీసాయ మురుక్కు సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఈ సుందరి. మొదటి సినిమాతో తమిళ్ ప్రేక్షకుల ఫేవరేట్ హీరోయిన్ అయిపోయింది. ఆత్మిక తెలుగులో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




