AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ఏంటీ.. ఆ హీరోయిన్ చేయాల్సిన సాంగ్ సమంత చేసిందా.. ? క్రేజీ ఛాన్స్ మిస్సైందే..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన సామ్.. ఇప్పుడు నిర్మాతగా బిజీగా ఉంది. అలాగే ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే.. సామ్ చేసిన ఓ సూపర్ హిట్ సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతుంది.

Samantha: ఏంటీ.. ఆ హీరోయిన్ చేయాల్సిన సాంగ్ సమంత చేసిందా.. ? క్రేజీ ఛాన్స్ మిస్సైందే..
Samantha
Rajitha Chanti
|

Updated on: Mar 30, 2025 | 9:13 PM

Share

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలోని ఊ అంటావా మావా ఊహు అంటావా సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ పాటలో సమంత డ్యాన్స్ మూమెంట్స్, ఎక్స్ ప్రెషన్స్ మరింత హైలెట్ అయ్యాయి. అప్పట్లో ఈ సాంగ్ సోషల్ మీడియా సెన్సేషన్. అయితే ఈ పాటకు సామ్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఇటీవల జరిగిన రాబిన్ హుడ్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత రవిశంకర్ ఒక ఆసక్తికరమైన సమాచారాన్ని వెల్లడించారు. పుష్ప సినిమాలోని ‘ఊ అంటవా ఊహు అంటవా’ అనే పాటకు ముందుగా హీరోయిన్ కేతిక శర్మను తీసుకోవాలనుకున్నారట. రాబిన్ హుడ్ సినిమాలో కేతిక అదిదా సర్ ప్రైజు అంటూ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటలో కొన్ని స్టెప్స్ పై విమర్శలు రావడంతో సినిమాలో ఆ స్టెప్స్ తొలగించారు.

ఇటీవల జరిగిన రాబిన్ హుడ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో, ఆ చిత్ర నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. “ఈ సాంగ్ చేయడానికి అంగీకరించినందుకు కేతికకు థాంక్స్ చెప్పాలి. పుష్ప సినిమాలో ఊ అంటావా ఊహు అంటావా పాటకు ముందుగా కేతికను తీసుకోవాలని అనుకున్నాము. కానీ అది కొన్ని కారణాలతో జరగలేదు. ఈసారి మాత్రం రాబిన్ హుడ్ కోసం తీసుకున్నాం. అలాగే ఈ సినిమాలో నటించిన శ్రీలీలకు సైతం థ్యాంక్స్ ” అని అన్నారు. రాబిన్ హుడ్ సినిమాలో నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించగా.. కేతిక శర్మ స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలకపాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. సమంత నటించిన ఊ అంటావా.. ఊహు అంటావా సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. సామ్ కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్, మైండ్ బ్లోయింగ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ మరింత హైలెట్ అయ్యాయి. ఈ పాట అప్పట్లో సోషల్ మీడియాను ఊపేసింది.

View this post on Instagram

A post shared by Ketika (@ketikasharma)

ఇది చదవండి :  Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..

Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..

Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..

Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..

Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..

Follow Us
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే
కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే
రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?
రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?
మీరు కూరల్లో వేసే ఈ రెబ్బలు.. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే..
మీరు కూరల్లో వేసే ఈ రెబ్బలు.. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే..
ఒక్కసారిగా రూ. 25 పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్‌పై రూ.7.41..!
ఒక్కసారిగా రూ. 25 పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్‌పై రూ.7.41..!
ఆకివీడు చుట్టూ 500 మంది పోలీసులతో భారీ భద్రత
ఆకివీడు చుట్టూ 500 మంది పోలీసులతో భారీ భద్రత
వేసవిలో గుడ్లు ఇలా నిల్వ చేస్తే.. 3 నెలలైనా ఫ్రెష్ గా ఉంటాయ్!
వేసవిలో గుడ్లు ఇలా నిల్వ చేస్తే.. 3 నెలలైనా ఫ్రెష్ గా ఉంటాయ్!
అనుమానంతో ఆళిని బలి తీసుకున్నాడు...
అనుమానంతో ఆళిని బలి తీసుకున్నాడు...
సీన్ చూసి యాక్సిడెంట్ అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే..
సీన్ చూసి యాక్సిడెంట్ అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే..